ఈ ఏడాదిలో ఇంకా పది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ పది రోజుల తర్వాత 2020సంవత్సరానికి మనమంతా స్వాగతం పలుకుతాం. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న విశేషాలు ఏమిటో తెలుసుకుందాము. ఫిబ్రవరి 4న మేలైన పట్టు ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది ఫిబ్రవరి7న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరో రెండు రెవిన్యూ డివిజన్లను ఏర్పాటు చేశారు హైదరాబాద్ …
Read More »2019రౌండప్-క్రీడలు
మరికొన్ని రోజుల్లో ఈ ఏడాదికి శుభం కార్డు పలికి సరికొత్త ఏడాదికి మనం స్వాగతం పలకనున్నాము. ఈ క్రమంలో ఏ ఏడాది ఫిబ్రవరి నెలలో క్రీడా విశేషాలు ఏంటో ఒక లుక్ వేద్దాం. ఫిబ్రవరి 7న రంజీ ట్రోఫీని విదర్భ గెలుపొందింది ఫిబ్రవరి8న కివీస్ తో జరిగిన టీ20లో టీమిండియా విజయం సాధించింది టీ20లో అత్యధికంగా పరుగులు(2288)చేసిన ఆటగాడిగా భారత్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నిలిచాడు ఫిబ్రవరి 16న …
Read More »‘నోకియా 9’ స్మార్ట్‌ఫోన్‌లో ఫోటోలు తీస్తే అలా కనిపిస్తారట..
నోకియా వినియోగదారులకు ఫిన్‌లాండ్‌కు చెందిన మొబైల్ తయారీ సంస్థ హెచ్‌ఎండీ గ్లోబల్ శుభవార్త అందించింది. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ‘నోకియా 9’ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌ఎండీ గ్లోబల్ 2019లో విడుదల చేయనుంది.ఈ ఫోన్‌ను 2018 డిసెంబర్ నెలలో విడుదల చేయాల్సి ఉండగా కెమెరా ఉత్పత్తిలో ఆలస్యం కావడంతో ఫోన్ విడుదలను వాయిదా వేసినట్లు సంస్థ తెలిపింది. అయిదు రియర్‌కెమెరాలతో తొలిసారిగా వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను జనవరి లేదా ఫిబ్రవరిలో వినియోగదారులకు అందుబాటులోకి …
Read More »జగన్ పాదయాత్ర ఫిబ్రవరిలో ముగియనుందా??
గత సంవత్సరం నవంబర్ నెలలో కడప జిల్లాలోని ఇడుపులపాయ వద్ద ఉన్న వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించిన తర్వాత వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభించిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఇవాల్టికి యాత్ర ప్రారంభించి 331 రోజులు అవుతోంది. ఇప్పటికే జగన్ 3500 కి.మీలకు పైగా పాదయాత్రను కొనసాగించారు.ఇది పూర్తయ్యే సమయానికి సుమారు నాలుగు వేల కిలోమీటర్లు దాటే అవకాశం ఉంది.ఏపీలో అన్ని జిల్లాల్లో యాత్ర పూర్తిచేసుకొని ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో …
Read More »