ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కర్నూల్ జిల్లా పర్యటనలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఈ నెల 17వ తేదీకి బదులు 18న ఆయన జిల్లాలో పర్యటిస్తారని కలెక్టర్ జి.వీరపాండియన్ తెలిపారు. ముందుగా ఈ నెల 17న సీఎం కర్నూలు పర్యటన ఖరారైంది. అయితే ఆ రోజు సోమవారం కావడంతో ‘స్పందన’ కార్యక్రమానికి ఆటంకం కలుగుతుందని, 18వ తేదీన ఖరారు చేసుకోవాలని వీడియో కాన్ఫరెన్స్‌లో స్వయంగా సీఎం వైఎస్ జగన్ …
Read More »