ఫేస్‌బుక్‌కు చెందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్‌తో ముందుకు రానుంది. యూజర్ల భద్రత, గోప్యతలను పరిరక్షించే చర్యల్లో భాగంగా ఈ ఫీచర్‌ను జోడిస్తోంది. ఇకపై వాట్సాప్ యూజర్లు పాస్‌వర్డ్‌ను ఉపయోగించడం ద్వారా తమ చాట్ బ్యాక్ అప్ను కాపాడుకునే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. పాస్‌వర్డ్ ప్రొటెక్ట్ బ్యాక్ అప్స్ అనే ఫీచర్ పేరుతో న్యూ అప్‌డేట్ ఉంటుందని డబ్ల్యూఏబీటాఇన్ఫో వెల్లడించింది. బీటా యూజర్లకే నూతన ఫీచర్ అందుబాటులో …
Read More »జియో 4 జీ ఫీచర్ ఫోన్ ఫస్ట్ లుక్ వచ్చేసింది …?
ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నరిలయన్స్ జియో 4 జీ ఫీచర్ ఫోన్ ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా మారింది. అయితే ఫోన్ లవర్స్ ముందే భయపడినట్టుగానే ఇందులో పాపులర్ మెసేజింగ్ యాప్‌లు ఫేస్‌బుక్, వాట్సాప్ లేవని తాజా రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.తాజా నివేదికల ప్రకారం రేపటి(సెప్టెంబర్ 24) నుంచి కస్టమర్ల చేతికి అందనున్న జియో 4జీ ఫీచర్ ఫోన్‌ను ప్లాస్టిక్‌బాడీతో రూపొందించారు. అలాగే …
Read More »వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్
రోజురోజుకీ టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారులు భారీగా పెరిగిపోతున్నారు. స్మార్ట్ ఫోన్, వాట్సాప్ అనేవే ప్రస్తుతం ట్రేండింగ్. వాట్సాప్ ఉపయోగంలోకి వచ్చాక సందేశాలతో పాటు ఫోటోలు, వీడియోలు పంపడం సెకన్లలో పనిగా మారిపోయింది. అయితే వాట్సాప్‌లో ఇప్పటివరకు లేని ఓ సరికొత్త ఆప్షన్ అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం మనం వాట్సాప్ ద్వారా పంపిన సందేశాన్ని తిరిగి రద్దుచేసుకోవడం, తిరిగి వెనక్కి తీసుకోవడం సాధ్యంకావడం …
Read More »