ఫాతిమా మెడికల్ కాలేజీ యాజమాన్యం మోసం చేసిందని ఫాతిమా మెడికల్ కాలేజీ బాధిత విద్యార్థులు వాపోయారు. కాలేజీ యాజమాన్యంతో మంత్రి కామినేని శ్రీనివాస్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. సుప్రీంకోర్టులో తప్పుడు అఫిడవిట్ వేశారని విద్యార్థులు మండిపడ్డారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని విద్యార్థులు హెచ్చరించారు. ఫాతిమా కాలేజీ విద్యార్థులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. దీంతో తమకు మరణమే శరణమా అని కడపలోని ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులు వాపోయారు. …
Read More »