దేశంలో వావివరుసలు మంటగలిసిపోతున్నాయి. వయస్సుతో పనిలేకుండా మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలో అలాంటి ఘటన చోటుచేసుకుంది. కన్నబిడ్డపైనే ఓ దుర్మార్గపు తండ్రి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరికి ఆమె గర్భవతి అయ్యింది. వివరాల్లోకి వెళితే.. షాబాద్ మండలం తిమ్మారెడ్డిగూడకు చెందిన ఓ తండ్రి, 16 ఏళ్ల మైనర్ కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కానీ కొద్ది రోజుల నుంచి బాలిక అనారోగ్యం పాలైంది. ఇంకా శారీరక పరంగా మార్పులు …
Read More »కూతురిపై తండ్రి, కొడుకులు అత్యాచారం..పోలీసులు గొడవలెందుకు రాజీ అంట?
దేశంలో ప్రతి రోజు ఒకటి మరువక ముందే మరొక తలదించుకునే ఘటన జరుగుతోంది. అత్యంతా దారుణంగా ఏపీలో ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా విశాఖలోనే. కన్నకూతురు పైనే కోరిక తీర్చుకుంటూ తండ్రి రాక్షసత్వాన్ని చాటుకుంటే తామేం తక్కువ కాదంటూ పశువుల్లా ప్రవర్తించిన అన్నదమ్ములు . ఆ ఆడకూతురు ఎవరికి చెప్పుకోవాలి. న్యాయంకోసం పోలీస్టేషన్‌కు వెళితే మతిస్థిమితం కోల్పోయిందని ఓసారి గొడవలెందుకు రాజీ కుదుర్చుకోమంటూ నీరుగార్చే సలహాలు ఇచ్చారు. వివరాలను పరిశిలిస్తే మిలిటరీ …
Read More »దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి హత్యకేసులో.. తీర్పు ఇదేనా
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి హత్యకేసులో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆరుషి తల్లిదండ్రులను నిర్దోషులుగా తేల్చింది. ఆరుషిని ఆమె తల్లిదండ్రులే చంపారనడానికి ఆధారాలు లేవని న్యాయస్థానం పేర్కొంది. ఘజియాబాద్‌లోని దస్నా జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆరుషి తల్లిదండ్రులు.. నుపూర్, రాజేష్ తల్వార్‌కు కేసు నుంచి ఊరట లభించింది. 2008 మే 16న నోయిడాలోని జలవాయి విహార్‌లో.. వారం రోజుల్లో పుట్టిన రోజు జరుపుకోవాల్సి …
Read More »ఏమని చెప్పి తల్లి తన కూతుర్ని.. తండ్రి వద్దకుపంపింది…?
ఏపీలో అత్యంతా దారుణంగా మహిళలపై దారుణాలు జరుగుతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో మరో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కామంతో కాటేశాడు. తల్లి సహాయంతో రెండేళ్లుగా కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఈ అమానవీయ సంఘటన శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ పంచాయతీలోని చిన కొవ్వాడలో వెలుగు చూసింది. వివరాలను పరిశీలిస్తే… చినకొవ్వాడకు చెందిన మైలపల్లి అప్పన్న రెండేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని, ఇందుకు కన్నతల్లి మైలపల్లి పోలమ్మ …
Read More »‘నాన్నా’ నేను నీ కన్న కూతురినే
23 ఏళ్ల క్రితం విడిపోయిన బంధాలను పోలవరం ప్యాకేజీ పెనవేసింది. ఉన్న బంధాలను విడదీసింది. చివరకు మానవ సంబంధాలను అపహా స్యం చేసింది. ‘నాన్నా’ నేను నీ కన్న కూతురినే అన్న సెంటిమెంట్‌తో కొంపముంచింది. మాయమాటలతో బ్యాంక్ ఏటీఎం చేజిక్కించుకొని రూ.7.30 లక్షలు కా జేసింది. ఈ కిలాడీ మోసాన్ని తెలుసుకు న్న అమాయక ఆదివాసీ తండ్రి హృద యం తల్లడిల్లి పోలీసులను ఆశ్రయించా డు. వివరాలిలా ఉన్నాయి.. తెలంగాణ …
Read More »