జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి.. ప్రతిపక్ష పార్టీ అయిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు అయిన ఫరూఖ్ అబ్దుల్లా ఆ పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పుకున్నారు. వయో సంబంధిత కారణాల రీత్యా అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన ప్రకటించారు. డిసెంబర్ 5న కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని ఆయన ప్రకటించారు. దీంతో ఆయన కుమారుడు, ప్రస్తుత ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా.. ఎన్సీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశం ఉన్నది.ఫరూఖ్ …
Read More »మంత్రి హరీష్ రావు రంజాన్ శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు సిద్దిపేట ఈద్గాలో జరిగిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రంజాన్ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు సంతోషంగా జరుపుకుంటున్నారని తెలిపారు.ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని ఆయన ఈ …
Read More »