తెలంగాణ రైతుల శ్రేయస్సు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంది అని తెలుపుతూ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అప్పులు లేని రైతులుగా చూడాలనేదే ప్రభుత్వ సంకల్పం అని ఆయన స్పష్టం చేశారు. 2014లో రూ. లక్ష వరకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన వాగ్దానం మేరకు.. 35.19 లక్షల మంది రైతులకు రూ. 16144.10 కోట్ల రుణాలను మాఫీ చేశామన్నారు. 2018లో కూడా …
Read More »రేవంత్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైర్
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానంటున్న రేవంత్‌ను.. దేని మీద ప్రశ్నిస్తావని నిలదీశారు. ‘వ్యవసాయానికి, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ ఇస్తున్నందుకు ప్రశ్నిస్తావా? ఫ్లోరైడ్ వాటర్ సమస్యను తీర్చినందుకు ప్రశ్నిస్తావా? నోటికొచ్చినట్లు మాట్లాడటం పద్ధతి కాదు’’ అని భేతి సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు.
Read More »టీపీసీసీ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్
టీపీసీసీ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. రేవంత్ పెద్ద తెలంగాణ ద్రోహి అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం నాడు జరిగిన ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ బహిరంగ సభలో రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వము లక్షా 26వేల ఉద్యోగాలు భర్తీ చేసిందన్న విషయాన్ని ఈ సందర్భంగా …
Read More »సీఎం కేసీఆర్ కి అండగా రైతులు
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రైతుల సమస్యలపై దృష్టి సారించారు. ఉమ్మడి ఏపీలో ఎంతో మంది సీఎంలు వచ్చారు. కానీ రైతుల సమస్యలను పట్టించుకోలేదు. కేసీఆర్ సాగునీటి సమస్యకు పరిష్కారం చూపారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు అనేకం చూశాం. నీళ్లు లేక, పంటలు పండక, పండిన కూడా గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీటన్నింటినీ చూసిన కేసీఆర్.. రాష్ర్టం ఏర్పడిన తర్వాత తెలంగాణను సస్యశ్యామలం చేయాలని కంకణం …
Read More »