జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఆసక్తికరమైన పరిణామంతో తెరమీదకు వచ్చారు. రాయలసీమ పర్యటనలో ఉన్న పవన్.. కర్నూలులో విద్యార్థులతో భేటీ అయ్యారు. వారి సమస్యలపై మఖాముఖీ చర్చించారు. అయితే, రేణుదేశాయ్ సడెన్ గా కర్నూల్ జిల్లాలో పర్యటించిన అందరికి దృష్టిని ఆకర్షించారు. ఓ ఛానల్ ప్రచార కార్యక్రమం కోసం ఆమె ఈ టూర్ వేశారు. కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, ఆలూరు నియోజకవర్గాల్లో రేణు దేశాయ్ …
Read More »