ఇవాళ శాసనసభలో రైతులకు పెట్టుబడి, రైతు సమన్వయ సమితుల ఏర్పాటుపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు.కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నేరపూరిత నిర్లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్న ఎమ్మెల్యే చిన్నారెడ్డి వ్యాఖ్యలపై సీఎం నిప్పులు చెరిగారు. కృష్ణా, గోదావరి జీవనదుల మధ్య ఉన్న తెలంగాణలో 23 లక్షల 62 వేల పంపుసెట్లు ఎవరి పుణ్యమా అని వచ్చాయని సీఎం ప్రశ్నించారు. తెలంగాణకు 1330 టీఎంసీల …
Read More »