Home / Tag Archives: farmars (page 2)

Tag Archives: farmars

వ్యవసాయానికి రైతే రాజు..! సీఎం కేసీఆర్

వ్యవసాయానికి రైతే రాజు అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో రైతు సమన్వయ సమితుల తొలి ప్రాంతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..వ్యవసాయం వ్యాపారం కాదు..ఒక జీవన విధానం అని పేర్కొన్నారు . see also :శ్రీదేవి గురించి మీకు ఈ విషయాలు …

Read More »

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేసీఆర్..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్.. రాష్ట్రంలోని నేతన్నలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.ఎన్నికల సమయంలో రైతులకు లక్ష రూపాయల లోపు రుణాలు మాఫీ చేస్తానని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆ వాగ్ధానాన్ని నెరవేర్చారు.తాజాగా చేనేత కార్మికులను రుణ విముక్తుల్ని చేసేందుకు కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. see also :డీకే అరుణ‌కు కాంగ్రెస్ పొగ‌…! see also :నిరుద్యోగ యువతకు శుభవార్త ..5000ఉద్యోగాలు ..! ఇప్పటికే వారికి ఇచ్చిన హామీ …

Read More »

జిల్లాల రైతు సమన్వయ సమితుల సమన్వయకర్తలు వీరే

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే గ్రామ, మండల స్థాయి రైతు సమన్వయ సమితులు ఏర్పాటైన సంగతి తెలిసిందే. అయితే అదే తరహాలోనే జిల్లా స్థాయి సమితులనూ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు  సాయంత్రం సమన్వయకర్తల వివరాలను అధికారికంగా విడుదల చేసింది.ఆ వివరాలు మీకోసం .. వనపర్తి-పి.జగదీశ్వర్ రెడ్డి రంగారెడ్డి-వంగేటి లక్ష్మారెడ్డి వికారాబాద్-కె.మహేష్ రెడ్డి మేడ్చల్-నారెడ్డి నందారెడ్డి మహబూబ్ నగర్-ఎస్.బస్వరాజ్ గౌడ్ see also : ట్రిబ్యునల్ ముందు..సామాన్యుడిలా మంత్రి హరీశ్ రావు..! నాగర్ …

Read More »

ఈ నెల 26న కరీంనగర్ కు సీఎం కేసీఆర్.. !

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ ఈ నెల 26న కరీంనగర్ జిల్లాకు వెళ్లనున్నారు.కరీంనగర్ నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో జరిగే రైతు సమన్వయ సమితి సదస్సు కు హాజరై మాట్లాడనున్నారు.ఈ సందర్భంగా సభ ఏర్పాట్లను మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ… దండగ అన్న వ్యవసాయాన్ని పండగలా మార్చేందుకు సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. see also :కర్నూలు జిల్లాలో వేటకొడవలితో దారుణ …

Read More »

రైతులకు ఉపయోగపడేలా టెక్నాలజీని తీర్చిదిద్దాలి..కేటీఆర్

రైతులకు ఉపయోగపడేలా టెక్నాలజీని తీర్చిదిద్దాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు . టెక్నాలజీతో ఎన్నో అద్భుతాలు చేయొచ్చని చెప్పారు.ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సు నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ఫిన్‌ల్యాండ్‌లో విద్యుత్‌తో పంటలు పండిస్తున్నారు. భవిష్యత్‌లో ఎలాంటి పరిస్థితుల్లోనైనా పంటలు పండించే సాంకేతికత వస్తుందన్నారు. ఆహార కొరత ప్రపంచాన్ని వేధిస్తున్న ఒక సమస్య, కొత్త టెక్నాలజీతో ఆహార సమస్య లేకుండా …

Read More »

బీడు భూముల్లో .. సిరుల పరవళ్ళు.. కృష్ణమ్మ నీటితో పచ్చబడుతున్న పాలమూరు

ఒకప్పుడు చుక్క నీటికోసం తండ్లాడిన పాలమూరు జిల్లా ప్రాంతం ఇప్పుడు పచ్చగా మారుతోంది. ఎటు చూసినా బీడు భూములే ఉన్న చోట.. ఇప్పుడు పంటల సిరులు కనిపిస్తున్నాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం.. కేసీఆర్‌ సంకల్పం, మంత్రి హరీశ్‌ కార్యదీక్షతో ఈ ప్రాంతానికి జలకళ తెచ్చిపెట్టింది. పథకం నీటితో కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, వనపర్తి నియోజకవర్గాల్లోని చెరువులు, కుంటలు నిండి.. సుమారు మూడు లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. నాడు ఆకలి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat