దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నలకు కేంద్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను భారీగా పెంచింది.అందులోభాగంగానేవరికి రూ.200 పెంచుతూ కేంద్ర కేబినెట్ ఇవాళ నిర్ణయం తీసుకుంది. 2018-19 సంవత్సరానికిగాను క్వింటాల్ కు ఈ ధర వర్తిస్తుంది. see also:చావు బ్రతుకుల మధ్య ఎఎన్ఎం.దేవుడై అండగా నిలిచిన మంత్రి హరీష్ . ప్రస్తుతం క్వింటా ధాన్యం రూ.1,550గా ఉంది. పెంచిన 200 రూపాయలతో.. క్వింటా మద్దతు ధర రూ.1750కి చేరింది.వరితోపాటు …
Read More »వ్యవసాయ కూలీలతో “కడియం”..!!
తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వరంగల్ (రూ), పర్వతగిరి మండలం,రావురు గ్రామం వద్ద చెలుకలో పని చేస్తున్న వ్యవసాయ కూలీలు, రైతులను చూసి మార్గ మధ్యలో వాహనం ఆపి వారితో కాసేపు ముచ్చటించారు.. see also:తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త.. ఈ సందర్బంగా తాను చదువుకునే రోజులలో అమ్మతో పాటు పొలాలలో వ్యవసాయ కూలిగా పని చేయడానికి సొంత ఊర్లోనే కాకుండా వేరే ఊర్లకు కూడా వెళ్ళి ,ఆ …
Read More »అన్నదాతల సంక్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకున్న పౌరసరఫరాల శాఖ
ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో అన్నదాతల సంక్షేమం కోసం కృషిచేస్తున్న తెలంగాణ పౌరసరఫరాల సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా బిజినెస్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల సంస్థ పాలక మండలి నిర్ణయించింది. రైతన్నలకు కనీస మద్దతు ధర అందించడంలో భాగంగా బిజినెస్ వింగ్ ఏర్పాటుకు, బిజినెస్ మోడల్‌ను రూపొందించడానికి ఒక కన్సల్టెన్సీని నియమించాలని నిర్ణయం తీసుకుంది. see also:పసుపు రైతుల సంక్షేమం కోసం ఎంపీ కవిత వినూత్న కార్యాచరణ …
Read More »హాట్సాఫ్ విశాల్..!! మీరు చదివి అందరికి తెలిసేలా షేర్ చేయండి..
రీల్ లైఫ్ లోనే కాదు…రియల్ లైఫ్ లో కూడా హీరో విశాల్ హీరో అన్పించుకున్నాడు . నటుడిగా, నిర్మాతగా, నడిగర్ సంఘం కార్యదర్శిగా, సామాజిక కార్యకర్తగా ఇలా అన్ని రంగాల్లో తనదైన శైలిని చాటుకున్నాడు.గతంలో చైన్నై వరదల సమయంలో, పలు ప్రకృతీ విపత్తు సమయంలో ఆయన వెంటనే రంగంలోకి దిగి సహాయం చేశారు. ఇప్పుడు తాజాగా తెలుగు రాష్ట్రాల రైతులకు ఆయన సేవా చేసేందుకు ముందడుగు వేసారు . తాజాగా …
Read More »సాగు చేసే రైతన్నకు పెట్టుబడి..మంత్రి హరీష్
తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఇవాళ నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేతేపల్లి మండలం కొర్లపహాడ్లో గోడౌన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. నల్లగొండ జిల్లా ధాన్యం కొనుగోలులో నెంబర్ వన్ స్థానంలో వుందని అన్నారు.డిండి ప్రాజెక్ట్ లో నీళ్ళు లేకున్నా కల్వకుర్తి నుంచి నీళ్ళు ఇచ్చామని తెలిపారు.రాష్ట్రంలో రైతులందరు సంతోషంగా ఉన్నారని చెప్పారు.రాష్ట్రంలో …
Read More »మే 10 నుండి రైతు బంధు చెక్కుల పంపిణీ..సీఎం కేసీఆర్
రైతుబంధు పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడికి మద్దతుగా ఎకరానికి 8వేల చొప్పున చేసే ఆర్థిక సహాయపు మొదటి విడత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని వచ్చే నెల 10న ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. చెక్కులతో పాటు పాస్ పుస్తకాలను కూడా పంపిణీ చేసే సప్తాహ కార్యక్రమం అదే రోజు ప్రారంభించి, రోజుకొక గ్రామం చొప్పున అన్ని గ్రామాల్లో రైతులకు అందివ్వాలని సిఎం అధికారులను ఆదేశించారు. మొదటి విడతగా …
Read More »రైతన్నలకు శుభవార్త..!
రైతాంగానికి భారత వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది. వ్యవసాయానికి అన్ని విధాలా ఊతమిచ్చేలా తెలంగాణ సర్కారు తీసుకుంటున్న చర్యలకు తోడుగా.. కాలం కూడా కలిసి వస్తోంది. ఖరీఫ్ పంటల కోసం సన్నద్ధమవుతున్న రైతాంగానికి.. భారత వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది సకాలంలో వానలు కురుస్తాయని ప్రకటించింది. లోటు వర్షపాతం లేకుండా.. సాధారణ వర్షాపాతం నమోదవుతందని పేర్కొంది . ఈ సంవత్సరం 97 శాతం వర్షపాతం నమోదవుతుందని …
Read More »‘రైతుబంధు’కు రూ.6 వేల కోట్లు విడుదల..!!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకానికి నిధులు విడుదల చేసింది.ఖరిఫ్ సీజన్ కోసం రూ.6 వేల కోట్లు విడుదల చేస్తూ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.తెలంగాణ సర్కారు రైతు బంధు పథకం కింద ఎకరాకు రూ.4 వేల చొప్పున సాగుకు అర్హులైన రైతులందరికీ పెట్టుబడి సాయం అందజేయనుంది .ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు బంధు చెక్కులు …
Read More »రైతును రాజు చేయడమే టీ సర్కార్ లక్ష్యం..! – కేసీఆర్
రైతును రాజు చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ అన్నారు.భారతదేశంలో 70వేల టీఎంసీల సాగు నీరు లభ్యమైనప్పుడు రైతు రాజు ఎందుకు కాలేదని ప్రశ్నించారు.రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియంలో ఇవాళ నిర్వహించిన రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సు కు సీఎం కేసీఆర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..దేశ రైతాంగానికి తెలంగాణ రైతు సమన్వయ సమితులే నాయకత్వం వహించే పరిస్థితి రావాలని సూచించారు. see also :హాట్సాఫ్ కేసీఆర్..! …
Read More »రైతు బాగుపడిన రోజే నిజమైన పండుగ.. సీఎం కేసీఆర్
రైతులకు కనీస మద్దతు ధర వచ్చి.. రైతు బాగుపడిన రోజే నిజమైన పండుగ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో రైతు సమన్వయ సమితుల తొలి ప్రాంతీయ సదస్సు జరిగింది . ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..ఏ మండలానికి ఆ మండల ఎమ్మార్వోనే రిజిస్టర్ గా …
Read More »