రైతుపై మరోసారి దౌర్జన్యం జరిగింది. వెలగపూడికి చెందిన గద్దె మీరా ప్రసాద్ అనే రైతు తన పొలంలో రహదారి నిర్మాణం జరపడానికి వీల్లేదని అడ్డుకున్నందుకు పోలీసులు అతన్ని చొక్కా చిరిగేలా కొట్టారు. సాక్ష్యాత్తు సీఐ సుధాకర్‌బాబు రైతుపై చేయి చేసుకున్నాడు. అంతరం బలవంతంగా అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రైతు సొమ్మసిల్లి పడిపోవడంతో పోలీసులు వెళ్లిపోయారు. తనకు అన్యాయం చేస్తే పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని రైతు మీరా …
Read More »