Home / Tag Archives: Fans (page 8)

Tag Archives: Fans

అడ్డంగా దొరికిపోయిన సాహో యూనిట్..ప్రభాస్ పై ప్రభావం ఉంటుందా..?

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం సాహో. ఈ చిత్రానికి గాను యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆగష్టు 30న నాలుగు బాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాహుబలి తరువాత రెండు సంవత్సరాలు గ్యాప్ తర్వాత మల్లా ఈ సినిమాతో వచ్చాడు ప్రభాస్. దీంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాని సినిమా రిలీజ్ అయ్యాక అందరి మతిపోయింది. ఫ్లాప్ …

Read More »

నికిషా పటేల్ ట్వీట్ వివాదంతో ఫిష్ వెంకట్ ని లాగి అడ్డంగా బుక్కైన జనసైనికులు

సెప్టెంబర్ 2న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ హడావడి చేసారు. అటు కాలేజీల్లో బయట ఎక్కడ చూసినా అభిమానులు రచ్చ చేసారు. ఇదే సమయంలో చిన్న చిన్న అల్లర్లు చేస్తూ ప్రజానీకానికి ఇబ్బందులు సృష్టించారు. కొందరు పవన్ కు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు. ఈ క్రమంలో కొందరు పవన్ కళ్యాణ్ పరువు తీసేందుకు కూడా కంకణం కట్టుకుని పావలా కళ్యాణ్ పేరుతో ట్యాగ్ …

Read More »

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా  శాంతిభద్రతలకు ఆటంకం…!

తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రతి విషయానికీ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయాలని చూస్తాయి. ప్రస్తుతం ఇదే పనిలో పడింది జనసేన పార్టీ. ఎక్కడైనా సందు దొరికితే చాలు అధికారపార్టీ ఐన వైసీపీ పై నిందలు వెయ్యడానికి చూస్తున్నారు. ఇప్పటివరకు వారి ప్రవర్తన ఎలా ఉందనేది పక్కన పెడితే ఈరోజు పవన్  పుట్టినరోజు సందర్భంగా జనసైనికులు ఈరోజును గొడవలకు పునాదిగా మార్చేసారు అనడంలో సందేహం లేదు.బర్త్ డే సెలేబ్రషన్ పేరుతో కాలేజీ …

Read More »

ఆదర్శదంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెళ్లిరోజు సందర్భంగా అభిమానులు అందరు జగన్ దంపతులకు మనసారా హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జగన్ భారతి జంట శివపార్వతుల్లాగా కలిసి ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. జగన్, భారతిల పెళ్లి ఫొటోను వారి వారి ఫేస్‌బుక్ లో పోస్టు చేసి శుభాకాంక్షలు చెబుతున్నారు. ‘సీతమ్మలాంటి భారతమ్మ దొరికినందుకు జగన్ కి, రాముడులాంటి జగన‌న్న భర్తగా దొరికినందుకు భారతి గారికి… ఇద్దరికీ హృదయపూర్వక పెళ్ళిరోజు …

Read More »

సినిమాల్లో పొలిటీషియన్‌గా చేస్తే నిజంగా రాజకీయాల్లోకి రానవసరం లేదు.. ప్రభాస్ ని చూసి నేర్చుకోండి

సాహోతో మరో భారీ హిట్ కొట్టేందుకు సిద్ధమైన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగంగా పాల్గొంటున్నారు.. సినిమాలో పొలిటీషియన్‌గా చేస్తే నిజంగా రాజకీయాల్లోకి వస్తానని కాదన్నారు. పాలిటిక్స్‌ వేరు పొలిటికల్‌ ఫిల్మ్‌ వేరు.. కథ బావుంటే చేయొచ్చని, యాక్షన్‌ సినిమా చేస్తూ బోలెడు మందిని చంపేస్తున్నాను కదా.. అలా బయట చేస్తున్నానా.? అని ప్రశ్నించారు.. చిరంజీవిని ముంబైలో కలవడంపై స్పందిస్తూ మేమిద్దరం ఒకే హోటల్‌లో …

Read More »

అరుణ్ జైట్లీకి కన్నీటీ వీడ్కోలు..ముగిసిన అంత్యక్రియలు…!

నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్‌జైట్లీ అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో కమలం పార్టీతో పాటు యావత్ దేశం శోక సంద్రంలో ముగినిపోయింది. రాజ్‌నాథ్ సింగ్, అమిత్‌షా లాంటి బీజేపీ అగ్రనేతలతో పాటు ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అరుణ్‌జైట్లీ మరణం పట్ల తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు. కాగా ఈ రోజు దివంగత …

Read More »

షూటింగ్‌లో గాయపడ్డ వెంకటేష్… ఆందోళనలో అభిమానులు…!

F2 మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సీనియర్ హీరో వెంకటేష్ తాజాగా వెంకీ మామ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ సినిమాలో వెంకీ మామగా వెంకటేష్‌ నటిస్తుండగా అల్లుడిగా నాగచైతన్య అలరించనున్నాడు. పాయల్‌ రాజ్‌పుత్‌, రాశీఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రియల్‌ లైఫ్ మామా అల్లుళ్లు, రీల్ లైఫ్‌లోనూ మామా అల్లుళ్లుగా నటిస్తుండడంతో ఈ సిన్మాపై భారీగా ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. కాగా ఈ చిత్రంలో …

Read More »

రికార్డులతో  హోరెక్కిస్తున్న విరాట్ కు చుక్కెదురు..ఎందుకంటే !

టీమిండియా కోచ్ కు సంభందించి జరిగిన ఇంటర్వ్యూలో మళ్ళీ రవిశాస్త్రినే పాస్ అయ్యాడు. కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న వారిలో చివరికి ఆరుగురు మిగిలిన విషయం అందరికి తెలిసిందే. వీరికి నిన్న ముంబై లోని బీసీసీఐ కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరిగాయి. చివరికి అందరు అనుకున్నట్టుగానే  మళ్ళీ రవిశాస్త్రినే కోచ్ గా ఎన్నుకుంది కపిల్ దేవ్ తో కూడిన కమిటీ. దీంతో రవిశాస్త్రి మళ్ళీ ఇండియా కోచ్ గా రీఎంట్రీ ఇచ్చాడు. …

Read More »

క్రికెట్ అభిమానులకు మింగుడు పడని వార్త ఇదే..?

భారత్ లో క్రీడల పరంగా ఎక్కువ అభిమానులు ఉన్న ఆట ఏదైనా ఉంది అంటే అది క్రికెట్ నే.. మన జాతీయ క్రీడా హాకీ అయినప్పటికీ క్రికెట్ నే ఎక్కువగా అభిమానిస్తారు. ఇక అసలు విషయానికి వస్తే టీమిండియా కోచ్ విషయంలో నిన్నటితో కోచ్ ఎవరూ అనేది స్పష్టత వచ్చేసింది. కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న వారిలో చివరికి ఆరుగురు మిగిలిన విషయం అందరికి తెలిసిందే. వీరికి నిన్న ముంబై …

Read More »

రాజకీయాలు నుండి పవన్ ఔట్..అందుకే సినిమాల్లోకి ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…ఇండస్ట్రీ పరంగా పవన్ కి ఉన్న ఫాలోయింగ్ చాలా ఎక్కువే..అలాంటిది సినిమాలు మానేసి పూర్తిగా 2019లో రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఒకసారి అన్నయ్య చిరంజీవి విషయంలో దెబ్బ తిన్నా ఇంకా బుద్ధి రాలేదని చెప్పాలి. ఎందుకంటే సినిమాలో ఉన్న ఫాలోయింగ్ చూసుకొని రాజకీయాల్లో అడుగుపెడితే ఎలా ఉంటుందో అప్పుడు అన్నయ్య..మొన్న జరిగిన ఎన్నికల్లో పవన్ క్లియర్ గా చూసారు. దీంతో పవన్ రాజకీయాలు మానేసి మల్లా సినిమాల్లోకి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat