స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే మొన్న సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినప్పటినుండి మెగా ఫ్యాన్స్, సోషల్ మీడియా అందరు బన్నీనే టార్గెట్ చేస్తున్నారు. ఇంత పెద్ద ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ సైతం వచ్చిన్నప్పుడు, అల్లు అర్జున్ ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. పోనీ ఎక్కడైనా బయట ఉండి రాలేదు అనుకుంటే పర్లేదు గాని ఇంట్లో ఉండి కూడా …
Read More »మత్తెక్కించే అందాలతో పైపైకి లేపుతున్న పాయల్…!
ఆర్ఎక్ష్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం తన ఫోటో గ్యాలరీ తో కుర్రకారుకు మతి పోగొట్టేస్తుంది. ఈ ముద్దుగుమ్మ తన మొదటి సినిమాతోనే బోల్డ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని ఆ సినిమాతో సూపర్ హిట్ కొట్టింది.ఈ చిత్రం తరువాత పాయల్ క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. సినిమా ఆఫర్స్ కూడా వరుసగా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతం పాయల్ ఫోటో ఒక్కటి సోషల్ …
Read More »మరికొన్ని గంటల్లో ‘గ్యాంగ్ లీడర్’ నాని..!
న్యాచురల్ స్టార్ నాని, ప్రియాంక జంటగా నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ఈ చిత్రానికి గాను విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ గణంగా పూర్తి చేసుకున్నారు. నాని ఫ్యాన్స్ ఈ చిత్రం పై భారీగా హోప్స్ పెట్టుకున్నారు. నాని కి జంటగా నటిస్తున్న ఈ హీరోయిన్ ప్రియాంకకు ఇదే టాలీవుడ్ లో …
Read More »రామ్ చరణ్ పై మెగా ఫ్యాన్స్ ఫైర్..!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రానికి గాను మెగాస్టార్ తనయుడు రాంచరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి రామ్ చరణ్ పై మెగా ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ చిత్రానికి ప్రమోషన్లు భారీగా చెయ్యాలని ఇలా చిన్నగా మామోలు సినిమాలా చేస్తే ఎవరూ …
Read More »త్రివిక్రమ్ బర్త్ డే ట్రీట్..బన్నీ ఫ్యాన్స్ కు పండగే !
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలయికలో వస్తున్న చిత్రం అల వైకుంఠపురంలో.ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అది అప్పట్లో ఫుల్ వైరల్ అయ్యింది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం త్రివిక్రమ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ …
Read More »బిగ్‌బాస్ 3లో ఫ్యాన్స్‌కు విసుగు తెప్పిస్తున్న శ్రీముఖి..అంతలా ఏం చేసిందో తెలుసా
నాగార్జున హోస్ట్ గా ప్రారంభమైన బిగ్ బాస్ షో రోజు రోజుకు రసవత్తరంగా సాగుతోంది. డ్యాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ తొలిసారిగా ఎలిమినేషన్ కు ఎంపిక అయినప్పుడు బాబా భాస్కర్ ఎట్టి పరిస్థితుల్లో ఎలిమినేట్ కాకూడదని బిగ్ బాస్ అభిమానులు బాబా భాస్కర్ కు ఓటు వేయాలని సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఎప్పుడు కామెడీ చేస్తూ నవ్వించే బాబా భాస్కర్ సీరియస్‌గా …
Read More »ఒక్క ప్రశ్నకైనా జనసైనికులు సమాధానం చెప్తే పవన్ 2023లో ఎమ్మెల్యే అయినా అవుతాడు
తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు, ఆపార్టీ జన సైనికులకు సూటిగా పలు ప్రశ్నలు సంధిస్తున్నారు.. 1.నాకు కులం, మతం లేదంటావు.. నువ్వు చేసే రాజకీయాలు ఏమిటి..? 2.తెలంగాణకు వెళ్ళి నేనిక్కడ వుంటే ఆంధ్రావాళ్ళని ఉచ్చ పొయించేవాడిని అంటావ్ ఆంధ్రాలో వుండి తెలంగాణాలో ఆంధ్రులను కొడుతున్నారంటావ్.. దీనికి నీ సమాధానం ఏమిటి ? 3. నెల్లూరులో ఆంధ్రవాళ్ళని …
Read More »సాహో పై కామెంట్స్..దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ప్రభాస్ ఫాన్స్..!
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘సాహో’. ఈ చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సుమారు 350కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో తెరకెక్కించారు. రెండు సంవత్సరాల గ్యాప్ తరువాత ప్రభాస్ నటించిన సినిమా మరియు భారీ బడ్జెట్ కావడంతో ఫ్యాన్స్ భారీగా …
Read More »మహానటి..అంతగా ఏముందని ఎగబడుతున్నారు..?
కీర్తి సురేష్.. ఈ తమిళ్ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక ‘మహా’ నటి. ఈమెకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. తన నటనతో, మాటలతో కుర్రకారు మొత్తాన్ని తనవైపుకు తిప్పుకుంది. నేను శైలజ సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమాలో తన నటనకి అందరు ఫిదా అయ్యారని చెప్పాలి. అనంతరం వచ్చిన అన్ని చిత్రాల్లో …
Read More »సాహో స్క్రీన్ ప్లే అలా…కలెక్షన్లు ఇలా..?
ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో ఊరట లభించినట్టే. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘సాహో’. ఈ చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సుమారు 350కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో తెరకెక్కించారు. రెండు సంవత్సరాల గ్యాప్ తరువాత ప్రభాస్ నటించిన సినిమా …
Read More »