ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు. తెలుగు, హిందీ, కన్నడ, తమిళం భాషల్లో వచ్చిన ఎన్నో సినిమాలకు ఆయన ఎడిటర్‌గా పనిచేశారు. గౌతమ్ రాజు మృతితో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. చిరంజీవి సహా పలువురు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఆది, కిక్, గబ్బర్ సింగ్, రేసుగుర్రం, ఖైది నెం 150, …
Read More »