ప్రపంచకప్ లో భాగంగా టీమిండియా సీనియర్ ఆటగాడు ఒకరు బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘించిన విషయం అందరికి ఆలస్యంగా తెలిసింది. ఈ విషయాన్నీ ఓ అధికారి స్వయంగా చెప్పడం జరిగింది.అయితే ఆ క్రికెటర్ తన భార్యతో టోర్నీ మొత్తం కలిసి ఉండడానికి బోర్డు ను అభ్యర్ధించగా..బీసీసీఐ ఆ అభ్యర్ధనను నిరాకరించించి.ఈ మేరకు టోర్నీ మధ్యలో 15రోజుల పాటు వారి కుటుంభ సభ్యులతో ఉండేందుకు అనుమతి ఇచ్చారు.అయితే ఈ ఆటగాడు మాత్రం టోర్నీ …
Read More »టీడీపీ నేతలు చేసిన విమర్శలకు నోరు మూయించిన షర్మిళ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయన సోదరి వైయస్ షర్మిళ శుభాకాంక్షలు తెలియజేసారు. కాంగ్రాట్యులేషన్స్ డియర్ ముఖ్యమంత్రి జగనన్న అంటూ ట్వీట్టర్‌లో షర్మిళ పోస్టు చేశారు. కుటుంబమంతా నీతో ఎల్లప్పుడు ఉంటుందని ఆమె పేర్కొన్నారు. చివరిలో దేవుడు నిన్ను దీవించును గాక అంటూ ట్వీట్ చేశారు. అయితే షర్మిళతో జగన్, భారతికి విబేధాలున్నాయని ఇప్పటివరకూ చాలామంది టీడీపీ నేతలు చేసిన విమర్శలకు కూడా షర్మిళ …
Read More »శేష జీవితాన్ని మనవడితో గడిపాలంటూ చంద్రబాబుకు వారంతా సలహాలిస్తున్నారు
చంద్రబాబు నాయుడి న్యాయకత్వంలో ఎన్నికలకు వెళ్లిన టీడీపీ ఘోర పరాజయం పాలయ్యింది. ఊహించిన దానికంటే వైసీపీకి స్పష్టమైన ఆధిక్యంతో వైఎస్సార్సీపీకి ఘన విజయం చేకూరడంతో వైసీపీ శ్రేణుల్లో ఆనందం పెల్లుబికుతోంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగాలు, ఊకదంపుడు ఉపన్యాసాలు అక్షర సత్యాలు కావని తేలిపోయింది. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో మరోసారి తాను గెలుస్తున్నానని చెప్తూనే కచ్చితంగా కేంద్రంలో ఫ్రంట్ కి సంబంధించి తాను కీలకపాత్ర పోషిస్తామంటూ పైకి డబ్బాలు …
Read More »నాన్నతో టచ్ లో ఉంటాను.. అమ్మకు నేనే పెళ్లి చేసా.. ఎందుకంటే
తాజాగా చిత్రలహరి చిత్రంతో హిట్ కొట్టిన సాయి ధరమ్ తేజ్ ఇటీవల అనూహ్యంగా తన ఫ్యామిలీ లైఫ్ గురించి ప్రస్తావించారు. తాను పదవ తరగతి చదువుతున్నప్పుడే అమ్మానాన్నలు విడిపోయారని చెప్పాడు. అయినా నాన్న లేని లోటు తెలియకుండా అమ్మ తనను, తమ్ముడిని పెంచిందని చెప్పారు. నాన్నతో ఇప్పటికీ టచ్‌లో ఉన్నానని చెప్పారు. ఆయన సినిమా రంగానికి చెందిన వ్యక్తి కాదని, వాళ్లిద్దరి మధ్య సినిమాల ప్రస్తావన ఉండదని చెప్పారు. ఆయన …
Read More »వైఎస్ జగన్ నా అన్న, నా రక్తం… విమర్శకుల నోరు మూయించిన విరానికా మంచు
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావుడి నడుస్తోన్న వేళ టీడీపీకి, మంచు ఫ్యామిలీకి మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న విషయం తెలిసిందే. టీడీపీ ప్రభుత్వం శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్ చెల్లించలేదని ఆరోపిస్తూ మోహన్ బాబు రోడ్డెక్కారు. విద్యార్థులతో కలిసి తిరుపతిలో ధర్నా నిర్వహించారు. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో టీడీపీ ఎదురుదాడికి దిగింది. మోహన్‌బాబుపై టీడీపీ నేత, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తీవ్ర విమర్శలు, …
Read More »వైయస్ వివేకానందరెడ్డి అంతిమ యాత్ర ప్రారంభం..
మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు ఆయన నివాసానికి భారీగా జనం తరలివచ్చారు. ‘అజాత శత్రువు’ను కడసారిగా చూసేందుకు బంధువులు, సన్నిహితులు, వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. సజల నేత్రాలతో శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరీ తరం కావడం లేదు. ఊహించని దారుణంతో వైయస్ఆర్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. వైయస్ …
Read More »అతి తక్కువ ధరలకే అంతులేని ఆనందం పొందాలంటే పీలా బంగ్లాకు వెళ్లాల్సిందే
భారీ ర్యాలీతో రేపు వైసీపీలోకి మాజీ మంత్రి ఆయన కొడుకు..!
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టీలు మారుతున్న నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొందరు ప్రతిపక్ష పార్టీల నుంచి అధికార పార్టీలకు వెళుతుంటే మరికొందరు అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీల్లోకి వస్తున్నారు. కొన్ని రోజుల కిందట చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్ టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరారు. తాజాగా ఈ నెల 27న వైసీపీలో చేరనున్నట్టు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రకటించారు. …
Read More »సినిమా రిలీజైతే..? ట్రైలర్ చూసిన ఫ్యామిలీకి వణుకు పుడుతుందా?
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంతో వస్తున్న చిత్రాలు సంచలనం సృష్టిస్తున్నాయి.ఇప్పుడే కాదు ముందు ముందు మరింత సంచలనం చేయబోతున్నాయి.ఈ చిత్రాలతో రాజకీయ భవిష్యత్తు ఎవరికీ ఎలా ఉంటుందో తెలిసిపోతుంది.కొద్దిరోజుల క్రితమే విడుదలైన ‘యాత్ర’ సినిమా సూపర్ హిట్ అయింది.ఇందులో వైఎస్ఆర్ పాదయాత్ర హైలెట్ గా నిలిచింది.ఈ సినిమాతో మరోసారి ఆయన పెట్టిన పథకాలను ప్రజలు గుర్తుచేసుకున్నారు.ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా జగన్ కు ప్లస్ అనే చెప్పాలి. మరోవైపు ఎప్పుడూ …
Read More »జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేయనున్న వైసీపీ.. జగన్ స్కెచ్ వర్కవుట్ అయినట్టే..
కర్నూల్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారింది. మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సోదరుడు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి వైసీపీలో చేరనున్నారు. తాజాగా తన మద్దతుదారులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి తండ్ర మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వారంతా వైసీపీలో చేరాలని హర్షవర్ధన్ రెడ్డికి సూచించారు. అనంతరం ఆయన ఫిబ్రవరి …
Read More »