Home / Tag Archives: family (page 3)

Tag Archives: family

ఛీ వాడు నా మనవడు ఏంటి.? లోకేష్ పై లక్ష్మీపార్వతి ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అయినటువంటి నారా లోకేష్పై వైసిపి నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో లోకేష్ మీ మనవడే కదా అని అడిగిన ప్రశ్నకు లక్ష్మీపార్వతి స్పందిస్తూ వాడు నా మనవడు ఏంటి ఆ మాట వింటే నాకు బాధ కలుగుతుంది.. నాపై నిందలు వేయడం వ్యక్తి, …

Read More »

మహేశ్ బాబు ఫ్యామీలీతో కలిసి తొలిసారి యాడ్..వీడియో హల్ చల్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, తన భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారతో కలిసి తొలిసారిగా ఒక యాడ్ లోనటించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్వయంగా వెల్లడిస్తూ, అందరమూ కలిసి తొలిసారిగా నటించామని అన్నారు. షూటింగ్ ఎంతో ఆనందంగా సాగిపోయిందని చెబుతూ, ఆ యాడ్ ను పోస్ట్ చేశారు. అందరినీ కలుపుతూ సాయి సూర్యా డెవలపర్స్ ఈ యాడ్ ను నిర్మించిందని, అందుకు …

Read More »

ఖమ్మంలో శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివార్లకు ఘనంగా పుష్పాభిషేకం..!

విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారికి, ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారికి అక్టోబర్ 18, శుక్రవారం నాడు ఖమ్మం నగరం, బైపాస్‌రోడ్డులోని రాజ్‌పథ్ ఫంక్షన్ హాల్‌‌లో వద్దిరాజు రవిచంద్ర, విజయలక్ష్మీల ఆధ్వర్యంలో జరిగిన పుష్పాభిషేకం కార్యక్రమం ఆద్యంతం కన్నులపండుగగా సాగింది. హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి …

Read More »

కోడెల, చంద్రబాబు మధ్య వాగ్వాదం..వాడుకొని వదిలేసాడా..?

ఇటీవలే కోడెల మరియు అతని కుటుంభం వల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చిందని, అతడిని సస్పెండ్ చెయ్యాలని టీడీపీ నాయకులు కొందరు అతడిపై వత్తిడి తీసుకొచ్చారు. కచ్చితంగా సస్పెండ్ చెయ్యాలని చంద్రబాబు కూడా ఈ మధ్యకాలంలో కోడెలతో అన్నట్టు వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి కోడెల కూడా చంద్రబాబుతో వాగ్వాదానికి దిగాడని తెలుస్తుంది. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అంత దారుణంగా ఓడిపోవడానికి గల కారణం మీ తండ్రీకొడుకులేనని…అప్పట్లో ఓటుకు …

Read More »

దారుణం.. అమ్మాయిని అర్ధనగ్నంగా మార్చి రోడ్ల వెంట పరిగెత్తింన సొంత కుటుంబ సభ్యులు

తనకు నచ్చిన వ్యక్తితో కలిసి పారిపోయిందనే కోపంతో సొంత కుటుంబ సభ్యులే ఓ అమ్మాయి పట్ల దారుణంగా ప్రవర్తించారు. ఆమెను ఇంటికి తీసుకువచ్చి అర్ధనగ్నంగా మార్చి రోడ్ల వెంట పరిగెత్తించారు. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్‌లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు…అలిరాజ్‌పూర్‌ జిల్లాకు జిల్లాలోని తమాచి గ్రామానికి చెందిన పందొమ్మిదేళ్ల అమ్మాయి కొన్నిరోజుల క్రితం ఇంటి నుంచి పారిపోయింది. వేరే తెగకు చెందిన వ్యక్తితో కలిసి వెళ్లిందనే విషయాన్ని తెలుసుకున్న ఆమె …

Read More »

అనసూయ సెన్సేషనల్ కామెంట్స్..సోషల్ మీడియాలో వైరల్…!

అనసూయ…బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా రాణిస్తూనే..సినిమాల్లో కూడా తన టాలెంట్‌ను నిరూపించుకున్న యాంకర్ కమ్ యాక్ట్రెస్. ఇటీవల రామ్‌చరణ్‌ రంగస్థలం మూవీలో రంగమ్మత్తగా అలరించిన అనసూయ… రీసెంట్‌గా కథనం చిత్రంలో హీరోయిన్‌గా ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. పెళ్లై ఇద్దరు పిల్లలున్నా అనసూయ అందాల ప్రదర్శనకు ఏ మాత్రం వెనుకాడదు. తరచుగా హాట్ హాట్ ఫొటోషూట్లతో అందాలు కురిపిస్తూ…కుర్రకారు మతులు పోగొడుతుంది. తాజాగా కథనం మూవీ ప్రమోషన్‌లో భాగంగా కమేడియన్ ధన్‌రాజ్‌తో కలిసి…ఓ ఇంటర్వ్యూలో …

Read More »

చంద్రబాబు ఇంటికి వరద ముప్పు.. కుటుంబంతో సహా హైదరాబాద్‌కు జంప్…?

బెజవాడ కరకట్టమీద అక్రమ కట్టడమైన లింగమనేని గెస్ట్‌హౌస్‌లో గత నాలుగేళ్లుగా బాబుగారు నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా కృష్ణమ్మ పరవళ్లతో ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దీంతో నీటమునిగిన లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఇక కృష్ణా నది కరకట్టపై టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఉంటున్న అక్రమ నిర్మాణానికి కూడా వరద ముప్పు పొంచి ఉంది. …

Read More »

సత్తెనపల్లి టీడీపీలో ముసలం..కోడెలకు రాయపాటి చెక్….!

సత్తెనపల్లి, నరసరావుపేటలలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్, ఆయన ఫ్యామిలీ సాగించిన అరాచకం అంతా ఇంతాకాదు..కాదేది కబ్జాలకు అనర్హం అన్నట్లుగా రియట్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి, ఇండ్ల స్థలాలు, అపార్ట్‌మెంట్ల వరకు కోడెల ఫ్యామిలీ కబ్జాలకు అంతే లేకుండా పోయింది. “కే” ట్యాక్స్ పేరుతో కోడెల ఫ్యామిలీ సాగించిన వసూళ్ల దందాకు సొంత టీడీపీ నేతలే విస్తుపోయారు. కోడెల కుమారుడు శివప్రసాద్, కూతురు విజయలక్ష్మీలపై బాధితులు కేసులు పెట్టడంతో వారిపై …

Read More »

టీడీపీ నుంచి కోడెల ఫ్యామిలీ సస్పెన్షన్…లోకేష్ అంత ధైర్యం చేస్తాడా…?

నవ్యాంధ‌్రప్రదేశ్ తొలి స్పీకర్‌గా వ్యవహరించిన కోడెల శివప్రసాద్ వ్యవహార శైలి పూర్తిగా వివాదస్పదం. గత ఐదేళ్ల చంద్రబాబు హాయంలో రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉంటూ, ఫక్తు తెలుగుదేశం నాయకుడిగా,  రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించిన  కోడెల శివప్రసాద్ స్పీకర్ల వ్యవస్థకే మచ్చ తెచ్చారనడంలో సందేహం లేదు. చంద్రబాబు నాడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను లాక్కున్నా, కనీసం పార్టీ ఫిరాయింపుల చట్టం అమలు చేయకుండా కోడెల మీనమేషాలు …

Read More »

కోడెల కుటుంబానికి చుక్కెదురు..ఇక జైలుకే

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుటుంబానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలిగింది. తన కుమార్తె విజయలక్ష్మికి  హైకోర్టులో చుక్కెదురు అయింది. ఆమె ముందస్తు బెయిల్‌ కోసం నాలుగు పిటిషన్లను దాఖలు చేయగా అన్నింటిని న్యాయస్థానం తిరస్కరించడం జరిగింది. నరసరావుపేట టౌన్‌, రూరల్‌ పోలీస్‌ స్టేషన్లలో ఈ నాలుగు కేసులు నమోదు కాగా, అవన్నీ అక్రమ కేసులని, వాటిని రద్దు చెయ్యాలని కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఈ బెయిల్ ను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat