ఏపీ శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లుకు అనుకూలంగా ఓటేసిన టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అయితే సునీత వైసీపీకి అమ్ముడుపోయారంటూ…చంద్రబాబు తనయుడు, ఎమ్మెల్సీ లోకేష్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు అనుకుల మీడియాలో కూడా పోతుల సునీత డబ్బులకు అమ్ముడుపోయిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తనపై మీడియాలో జరుగుతున్న ప్రచారంపై, లోకేష్ ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపడ్డారు. తాను, తన …
Read More »రేషన్ కార్డులపై జీసస్ అంటూ దుష్ప్రచారం…అడ్డంగా దొరికిపోయిన టీడీపీ..!
ఏపీలో గత కొద్ది రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, పార్టనర్ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సహా టీడీపీ నేతలు మతం పేరుతో సీఎం జగన్‌పై, వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. తిరుమల డిక్లరేషన్‌పై సంతకం , ఇంగ్లీష్ మీడియం పేరుతో మతమార్పిడులకు ప్రభుత్వం తెరతీసిందని, తిరుమల, విజయవాడలతో సహా రాష్ట్రంలో అన్యమత ప్రచారం జరుగుతుందని టీడీపీ, జనసేన పార్టీలు ఆరోపిస్తున్నాయి. పవన్ …
Read More »సన్నబియ్యం పథకంపై దుష్ప్రచారం… లోకేష్ టీంపై విజయసాయిరెడ్డి ఫైర్…!
ఏపీలో పేదలకు నాణ్యమైన బియ్యాన్ని గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా పైలెట్ ప్రాజెక్ట్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 8,60,727 తెల్ల రేషన్ కార్డులు ఉండగా.. గ్రామ, వార్డు వలంటీర్లు శనివారం నాటికి 70 శాతానికి పైగా బియ్యం బ్యాగ్‌లను ఇంటింటికీ తీసుకెళ్లి పంపిణీ చేశారు. ఇందుకు 6 వేలకు పైగా వాహనాలను …
Read More »సంచలనం..చంద్రబాబును కలిసిన తర్వాతే.. కొండపై చర్చి అంటూ పోస్టులు పెట్టాం.. పోలీసుల విచారణలో నిందితుల వెల్లడి..!
ఏపీ సీఎం జగన్‌పై, వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సోషల్ మీడియా పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే దురుద్దేశంతో టీడీపీ సోషల్ మీడియా విభాగం పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దింపింది. వరదల నేపథ‌్యంలోరైతు వేషంలో జగన్ని, మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌ని కులం పేరుతో దూషించిన ఘటనలో గుంటూరుకు చెందిన శేఖర్ చౌదరి అనే పెయిడ్ ఆర్టిస్టులతో పాటు, మరో నలుగురిని అరెస్ట్ చేసిన ఏపీ …
Read More »శేషాచలం అడవుల్లో ఏసుమందిరం అంటూ దుష్ప్రచారం… టీడీపీ సానుభూతిపరుడిపై కేసు నమోదు…!
తిరుమల తిరుపతి దేవస్థానం, టీటీడీ ప్రతిష్ట మంటగలిసేలా టీడీపీ సోషల్ మీడియా అసత్య ప్రచారాలకు పాల్పడుతోంది. కొద్ది రోజుల క్రితం తిరుమల తిరుపతి పరిధిలోని శేషాచల కొండల్లో అటవీ శాఖ అధికారులు నిర్మించిన వాచ్‌టవర్ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి, ఏడుకొండలపై ఏసు మందిరాలు అంటూ..వాట్సాప్ ద్వారా ప్రచారం చేసిన వ్యక్తిపై టీటీడీ కేసు నమోదు చేసింది. అరుణ్ కాటేపల్లి అనే వ్యక్తి “అణువణువునా హిందూత్వం” అనే గ్రూపు నుంచి …
Read More »తిరుమల కొండపై చర్చి అంటూ టీడీపీ అసత్య ప్రచారం..అసలు వాస్తవం ఇదే…!
తిరుమల తిరుపతి దేవస్థానం, టీటీడీ ప్రతిష్ట మంటగలిసేలా టీడీపీ సోషల్ మీడియా అసత్య ప్రచారాలకు పాల్పడుతోంది. మొన్న తిరుమలలో బస్ టికెట్లపై అన్య మత ప్రచారం అంటూ టీడీపీ బ్యాచ్ విషం కక్కింది. అయితే ఆ టికెట్లు బాబు హయాంలోనే ప్రింట్ అయ్యాయని, లోకేష్ ఆదేశాల మేరకే టీడీపీ సానుభూతిపరులైన ఇద్దరు ఆర్టీసీ అధికారులు కావాలనే ఆ టికెట్లను నెల్లూరు నుంచి తిరుమలకు పంపిన విషయం బట్టబయలు కావడంతో టీడీపీ బ్యాచ్ …
Read More »