సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొత్తం 22 ఛానళ్లను బ్యాన్ చేసింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసారశాఖ ప్రకటించింది. దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఇటీవల కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నట్లు కేంద్రం గుర్తించి ఆ మేరకు చర్యలు చేపట్టింది. న్యూస్ ఛానళ్ల తరహాల థంబ్ నె యిల్స్, లోగోస్ వాడుతూ వీక్షకులను సైడ్ …
Read More »మీ కుటుంబ ఆరోగ్యం కన్నా డబ్బే ముఖ్యం అనుకునేవారు..ఇది తెలుసుకోండి !
ప్రపంచాన్ని ప్రస్తుతం కరోనా మహమ్మారి వణికిస్తుంది. ఇందులో భాగంగానే అన్ని దేశాల ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇక ఇండియా విషయానికి వస్తే దేశంలో కూడా ఎక్కువశాతం కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ నేపధ్యంలో నిన్న ఆదివారం నాడు దేశ ప్రధాని మోడీ కర్ఫ్యూ విధించారు. దీనికి సానుకూల స్పందన రావడంతో దేశం 75జిల్లాలు లాక్ డౌన్ చేసినట్లు కేంద్రం ప్రకటించింది. కాని ప్రజలు మాత్రం …
Read More »కరోనా వైరస్ విషయంలో తప్పుడు వార్తలు వద్దు..!
చైనా దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రపంచంలోని 10 దేశాలకు పాకింది. చైనా దేశంలో ప్రబలిన కరోనావైరస్ 2,744 మందికి సోకగా, వీరిలో 80 మంది మరణించారు. చైనాలో కరోనావైరస్ రోగుల సంఖ్యతో పాటు మృతుల సంఖ్య పెరుగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి అవుతున్నదని, కొంత మంది మరణించారని వాట్సాప్ ద్వారా కొందరు ఆకతాయిలు ఫేక్ న్యూస్ …
Read More »విజయమ్మ ట్రస్ట్ పేరుతో తప్పుడు ప్రచారం చేసేముందు ఈ విషయం తెలుసుకోండి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైయస్ విజయమ్మకు సంబంధించి ఓ ట్రస్ట్ ఇటీవల క్యాన్సిల్ అయ్యిందని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన కొన్ని రాష్ట్రాల్లో అమ్మ పేరు కూడా ఉంది అంటూ తాజాగా ఓ వార్తను తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే విజయమ్మ అనే పేరుతో ఓ ట్రస్ట్ స్థాపించిన …
Read More »దిగివచ్చిన టీవీ5.. పొరపాటుకు చింతిస్తున్నామంటూ వివరణ
టీటీడీలో క్రిష్టోఫర్ నియామకం అంటూ తాము ప్రచురించిన వార్త తప్పు అని TV5 వివరణ ఇచ్చింది. తాజాగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి టీటీడీ డీఈఓగా క్రిస్టోఫర్ అనే వ్యక్తిని నియమించారంటూ తప్పుడు వార్తను ప్రచురించింది. ఇలాంటి అసత్య వార్తను ప్రచురించిన టీవీ5 పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, కేసులు కూడా పెడతామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తాజాగా ఆగ్రహించారు. ఈ క్రమంలో దరువు కూడా వరుస …
Read More »