నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చౌదరి ఏపీ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన ఎన్నికల కమీషనర్‌గా నిలిచిపోతారు. ప్రస్తుతం ఏపీ రాజకీయమంతా నిమ్మగడ్డ చుట్టూ తిరుగుతూంది. స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా వైరస్ పేరుతో వాయిదావేయడంతో ప్రభుత్వానికి, నిమ్మగడ్డకు వివాదం మొదలైంది. అయితే ప్రభుత్వంతోకాని, అధికార యంత్రాంగంతో కానీ సంప్రదించకుండా ఎలా వాయిదా వేస్తారంటూ అధికార పార్టీ ఈసీ నిమ్మగడ్డపై విమర్శలు గుప్పించింది. కేవలం తన సామాజికవర్గానికి చెందిన చంద్రబాబును, టీడీపీని కాపాడుకోవడం కోసమే …
Read More »ఈసీ ఫేక్ లేఖపై వైసీపీ మంత్రి వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు..!
ఏపీ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి కేంద్ర హోం శాఖకు రాసిన లేఖపై రాజకీయంగా పెనుదుమారం చెలరేగుతుంది. ఈసీ నిమ్మగడ్డ రమేష్ లెటర్ హెడ్‌పై వచ్చిన 5 పేజీల లేఖ ఎల్లోమీడియాలో ప్రసారం అయింది. ఆ లేఖలో ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా పలు వివాదాస్పద అంశాలు ఉన్నాయి. సీఎం జగన్ ఫ్యాక్షనిస్ట్ అని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, వైసీపీ నేతల బెదిరింపులతో తనకు , …
Read More »నిమ్మగడ్డ పేరుతో కేంద్ర హోంశాఖకు ఫేక్ లేఖ.. ఎల్లోమీడియాతో కలిసి చంద్రబాబు మరో కుట్ర…!
స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై విచారణ జరిపిన సుప్రీం కోర్డు ఎన్నికల కోడ్ ఎత్తివేస్తూ, తదుపరి ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ప్రకటించాలని ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరికి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా వేసినందున ఈసీ అధికారాల విషయంలో జోక్యం చేసుకోలేమంటూ ఎన్నికల వాయిదాపై మాత్రం న్యాయస్థానం స్పందించలేదు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా ఉద్దేశపూర్వకంగా ఎన్నికలను వాయిదా …
Read More »మూడు రాజధానులపై మరోసారి క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్..!
ఏపీకి మూడు రాజధానులపై సీఎం జగన్ చేసిన ప్రకటనను స్వాగతిస్తూ మెగాస్టార్ చిరంజీవి ఓ లేఖను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఒకపక్క పవన్ కల్యాణ్, నాగబాబు ఆందోళనలు చేస్తున్న అమరావతి రైతులకు మద్దతు ఇస్తుంటే చిరంజీవి మాత్రం సీఎం జగన్‌కు మద్దతు పలకడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే చిరు పేరుతో మరో లేఖ విడుదల అయింది. ఆ లేఖలో యావత్ ఆంధ్ర ప్రజానీకానికి సవినయంగా తెలియజేయునది..ప్రస్తుతం నేను …
Read More »