ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. బీజేఎల్పీ నేతగా మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ను కూడా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. తమకు ముఖ్యమంత్రి పీఠాన్ని ఇవ్వాలని మొదటి నుండి పట్టుబడుతున్న మిత్రపక్షమైన శివసేనకు డిప్యూటీ సీఎంతో పాటుగా పదమూడు మంత్రి పదవులను కూడా ఆఫర్ చేసింది.ఇలాంటి తరుణంలో బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ ముఖ్యమంత్రి ఏమిటని ఆలోచిస్తున్నారా .. ?. అయితే …
Read More »రెండో సీఎంగా ఫడ్నవీస్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. మొదట ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన రెండో సీఎంగా మహారాష్ట్ర చరిత్రలో నిలిచిపోయారు. సరిగ్గా నలబై ఏడేళ్ళ కిందట 1962లో మహారాష్ట్ర సీఎంగా వసంతరావు నాయక్ పూర్తి కాలం పదవీలో కొనసాగారు. అయితే ఇప్పటివరకు ఆరవై ఏళ్ల మహారాష్ట్ర చరిత్రలో మొత్తం ఇరవై ఆరు మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వీరిలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అత్యధికంగా నాలుగు …
Read More »