ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త. పదవ తరగతి లేదా ఐటీఐ చదివి ఉన్న వారికి ఇదోక గొప్ప అవకాశం.. మొత్తం నలబై ఒక్క ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో ఉన్న 4,085 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానున్నది. ఐటీఐ విభాగంలో 3,120 పోస్టులు,నాన్ ఐటీఐ విభాగంలో 1,595 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ సిద్ధమైంది. నాన్ ఐటీఐ విభాగ పోస్టులకు పదవ తరగతి(యాబై శాతం మార్కులు,గణితం/సైన్స్ …
Read More »ఆఫ్యాక్టరీ తెరిపిస్తా.. జగన్ ఛాలెంజ్
వైసీపీ అధినేత జగన్ పాదయాత్రం విశాఖజిల్లాలో కొనసాగుతోంది. ఇక్కడి 9 మండలాలు, 149 గ్రామాలకు జీవనాధారంగా ఉన్న తుమ్మపాల చక్కెర ఫ్యాక్టరీని తెరిపించి తమను ఆదుకోవాలని రైతులు, సహకార, ఉద్యోగ సంఘాల నేతలు తుమ్మపాలలో జగన్‌కు వినతి పత్రాలు అందజేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ తమకీ కష్టాలు తప్పడం లేదని ఫిర్యాదు చేశారు. 42 నెలలుగా కర్మాగారంలో పని చేస్తున్న కార్మికులు ఆకలిదప్పులతో అలమటిస్తున్నారని వారంతా కన్నీళ్ల …
Read More »