అవును మీరు చదివింది నిజమే. టీడీపీకి చేవలగల ఎంపీలు కావాలట. తెలంగాణ టీఆర్ఎస్ ఎంపీలను చూసి.. ఏపీ టీడీపీ ఎంపీలు నేర్చుకోవాల్సింది చాలానే ఉందని, టీఆర్ఎంపీలు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి.. తమ రాష్ట్ర ప్రజలకు అనేక ప్రయోజనాలను చేకూర్చుతుంటే.. మరో పక్క ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మాత్రం కేంద్ర ప్రభుత్వం వద్ద వారు చెప్పిన ప్రతీదానికీ తలలు ఊపుతూ.. ప్రజలకు శూన్యం మిగుల్చుతున్నారట. ఈ మాటలు అన్నది ఎవరో కాదండి బాబోయ్.. …
Read More »”ఫేస్‌బుక్ కొత్త రూల్”.. పాటించకపోతే ఇక అంతే..!!
ఫేస్‌బుక్. నేటి ప్రపంచంలో ఫేస్‌బుక్ అంటే తెలియనివారంటూ ఎవరూ ఉండరనడంలో అతిశయోక్తి కాదు. మార్క్ జుకర్‌బర్గ్ ఏ నిమిషాన ఫేజ్‌బుక్‌ను తయారు చేశాడోగానీ.. మనిషి దైనందనీయ జీవితంలో భాగమైపోయింది ఫేస్‌బుక్. అందుకు కారణం కూడా లేక పోలేదు. ఫేస్‌బుక్ అకౌంట్‌ను ఎవరైనా.. ఎక్కడైనా.. క్రియేట్ చేయొచ్చు. ఇలా సులభతరమైన విధానాలతో ఫేస్‌బుక్ అందరికి అందుబాటులోకి రావడంతో అందరూ సంతోషించారు. ప్రపంచంలో ఎక్కడో ఉన్న వ్యక్తితో ఫ్రెండ్‌షిప్ చేసేలా.. ఒకరితో మరొకరు …
Read More »