విటమిన్-E, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమెగా-3 ఫ్యాటీయాసిడ్లు అధికంగా ఉండే బాదం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతేకాకుండా బాదాన్ని పేస్టులా చేసి తేనె, పాలు కలిపి ముఖానికి రాసి స్క్రబ్ చేస్తే.. బ్లాక్ హెడ్స్ పోయి చర్మం సాఫ్ట్ అవుతుంది. అదే బాదం పేస్టులో అరటిపండు, గులాబీ వాటర్ కలిపి రాస్తే.. ముఖం తాజాగా కనిపిస్తుంది. ఇక బాదం పేస్టులో సెనగపిండి, పెరుగు కలిపి.. దానితో మర్దనా చేసుకుంటే ముఖానికి మెరుపు …
Read More »