ఏప్రిల్ 1 నుంచి కాచిగూడ-రేపల్లె ఎక్స్ప్రెస్ ప్రారంభం కానుంది. రేపల్లెలో ప్రతిరోజూ రాత్రి 10.40కు బయల్దేరనున్న రైలు.. తర్వాతి రోజు ఉదయం 7.05కు కాచిగూడ చేరుతుంది. కాచిగూడలో రాత్రి 10.10కి బయల్దేరి.. తర్వాతి రోజు ఉదయం 5.50కు రేపల్లె చేరుతుంది. ఈ రైలు పల్లెకోన, భట్టిప్రోలు, వేమూరు, చినరావూరు, తెనాలి, వేజండ్ల, గుంటూరు, బీబీనగర్ ఘట్ కేసర్, చర్లపల్లి, మల్కాజ్గిరి స్టేషన్లలో ఆగుతుంది
Read More »అమ్రపాలి ట్రైన్ లో మంటలు…పూర్తిగా దగ్ధం
అమ్రపాలి ఎక్స్‌ప్రెస్ బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కటిహార్ రైల్వేయార్డులోని గుశల ర్యాక్ పాయింట్ వద్ద రైలు నిలిపి ఉంచిన సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వేయార్డులో నిలిపి ఉంచిన అమ్రపాలి ఎక్స్‌ప్రెస్‌లో పలువురు ప్రయాణికులు సేదదీరుతున్నారు. ఈ సమయంలోనే గుర్తు తెలియని వ్యక్తి కాల్చి పారేసిన సిగరెట్ వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. మంటల్లో ఒక బోగీ మొత్తం పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికులు, రైల్వే సిబ్బంది తీవ్రంగా శ్రమించి …
Read More »