తాజాగా వైసీపీలో చేరిన నటుడు అలీ ప్రచారం మొదలు పెట్టేసారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఈ ఎన్నికల్లో జగన్ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. జగన్ దూరదృష్టితో బడుగు బలహీన వర్గాలను అభివృద్థి చేస్తారన్నారు. రాష్ట్రాన్ని జగన్ చేతుల్లో పెడితే యువత భవిష్యత్తు సంతోషకరంగా ఉంటుందన్నారు. చంద్రబాబు ముస్లిం మైనారిటీలను ఓటుబ్యాంకుగా భావించారే తప్ప వారి స్థితిగతులను మెరుగు పరిచేందుకు కృషి చేయలేదన్నారు. పార్టీలో సామాన్య …
Read More »