ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ నేత, ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు టీడీపీకి చెందిన యువనేత మాగంటి రాంజీ(37) కన్నుమూశాడు. రాంజీ ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు విజయవాడ ఆంధ్ర ఆసుపత్రిలో చేర్పించారు. తాజాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. రాంజీ మృతికి నారా లోకేష్ తో పాటు పలువురు టీడీపీ నేతలు సంతాపం తెలిపారు
Read More »కరోనాతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూత
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూశారు. జూలై 29న అనారోగ్యంతో నిమ్స్‌లో చేరిన నంది ఎల్లయ్య.. శనివారం ఉదయం 10.30 గంటలకు తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధ పడుతూ నిమ్స్‌లో చేరగా పరీక్షల అనంతరం కరోనా పాజిటివ్‌గా నిర్దారించారు. 10 రోజుల పాటు చికిత్స అనంతరం మృతి చెందారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. నంది ఎల్లయ్య లోక్‌సభ ఎంపీగా ఆరు సార్లు గెలుపొందారు. …
Read More »టీడీపీకి మాజీ ఎంపీ గుడ్ బై..?
ఏపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ,సీనియర్ నేత షాక్ ఇవ్వబోతున్నారా..?. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కల్గిన ఘోరపరాజయాన్ని మరిచిపోకముందే బాబుకు మరో షాక్ తగలనున్నదా..?. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని పార్టీ మారబోతున్నారు అని వార్తలు వస్తోన్న తరుణంలో తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత పార్టీ మారబోతున్నారు అని …
Read More »కేంద్ర మాజీ సీనియర్ మంత్రి దత్తాత్రేయకు ఘోర అవమానం ..
తెలంగాణ రాష్ట్రం నుండి ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ ఎంపీ ,సీనియర్ మాజీ కేంద్ర మంత్రి ..తెలంగాణ రాష్ట్రం నుండి పార్టీ పగ్గాలు పట్టిన నేత ..ఇటు రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ అందరితో సఖ్యతతో ఉండే నేత ..వివాదరహితుడు ఎవరు అంటే తడుముకోకుండా చెప్పే ఏకైక పేరు కేంద్ర మాజీ సీనియర్ మంత్రి బండారు దత్తాత్రేయ . గత కొన్ని …
Read More »గంజాయితో పోలీసులకు దొరికిన టీడీపీ ఎంపీ మనవడు ..
ఏపీలో అధికార పార్టీకి చెందిన నేతలు గత మూడున్నర ఏండ్లుగా పలు అక్రమాలు అవినీతి కార్యకలాపాలు చేస్తున్నారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన నేతలు ఆరోపిస్తున్న సంగతి విదితమే .గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ పార్టీకి చెందిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సహా అందరి అవినీతిపై వైసీపీ శ్రేణులు రెండు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు అని ఏకంగా …
Read More »