కర్ణాటకలోని భద్రావతి మాజీ ఎమ్మెల్యే, జేడీఎస్ నేత అప్పాజీ గౌడ కరోనాతో మరణించారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో శివమొగ్గలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేరారు. ఆయన గత మూడు రోజులుగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. సమస్య తీవ్రమవడంతో డిస్ట్రిక్ట్ మెక్‌జెన్ దవాఖానకు తలరించారు. చికిత్స పొందుతుండగా ఛాతీలో తీవ్రమైన నోప్పి రావడంతో ఈరోజు ఉదయం మరణించారు.
Read More »ఆ జిల్లాలో జనసేనానికి కోలుకోలేని దెబ్బ…వైసీపీలో చేరిన కీలక నేత..!
తూగో జిల్లాలో జనసేన పార్టీ నుంచి వైసీపీలోకి వలసలు వూపందుకున్నాయి. ఇప్పటికే కీలక నేత అయిన ఆకుల సత్యనారాయణ,తన భార్యతో సహా వందలాది మంది అనుచరులతో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ..ఇవాళ రాజోలు జనసేన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అల్లూరి కృష్ణంరాజు గతంలో రాజోలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. స్వతహాగా వ్యాపారి అయిన …
Read More »