ఈ నెల పదో తారీఖున ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే ఇప్పటివరకు వెల్లడైన అన్ని ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో గట్టిగా పోటిస్తుందని.. ఇంకొన్ని రాష్ట్రాల్లో గెలుస్తుందని తేల్చి చెప్పింది. కానీ ఒక ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో మాత్రం ఓటమి ఖాయమని తేల్చేసింది. అయితే ఆ సంస్థ ఏంటి. ఆ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నాయో …
Read More »ఇంట్రెస్టింగ్‌గా ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్..ఎక్కడ ఏ పార్టీ?
దిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల సంగ్రామం ముగిసింది. నేటితో చివరి దశ పోలింగ్ పూర్తయింది. మార్చి 10న ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. పిబ్రవరి 10న ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపుర్, గోవా రాష్ట్రాల్లో ప్రారంభమైన ఎన్నికలు నేటితో ముగిశాయి. ఈ నేపథ్యంలో కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ప్రకటించాయి. మ్యాట్రిజ్,పీమార్క్, టైమ్స్ నౌ-వీటో,పోల్‌స్ట్రాట్, ఆత్మసాక్షి, సీఎన్ఎన్-న్యూస్ 18, జన్‌కీ బాత్-ఇండియా న్యూస్ తదితర సంస్థలు …
Read More »ఎగ్జిట్ పోల్స్ విషయంలో చంద్రబాబు కామెంట్లు వింటే షాకవ్వాల్సిందే
తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై జాతీయ మీడియా సహా ఇతర చానెళ్లు, పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించాయి. వైసీపీకి 110-125 అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశముందని, టీడీపీకి 54-60 సీట్లు వస్తాయని దాదాపుగా ఇదే సంఖ్యలో అన్ని సర్వేలు వచ్చాయి. అలాగే దాదాపుగా 20 ఎంపీలు వైసీపీకి, ఐదు ఎంపీలు టీడీపీకి వస్తాయని తేలింది. ఈ ఫలితాలు చంద్రబాబుకు దిమ్మతిరిగేలా చేసాయి. ఈ నేపధ్యంలో చంద్రబాబు దీనిపై …
Read More »కేఏ పాల్ సంచలనమైన ఆరోపణలు…!
మరో రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. కేవలం 48 గంటల సమయం మాత్రమే ఉండడం తో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలు అయ్యింది. మొన్నటి వరకు గెలుపు మనదే అని ధీమా వ్యక్తం చూసినవారంతా..ప్రజల తీర్పు ఏం ఇచ్చారో అని భయపడుతున్నారు. అయితే ఏపీ ఎగ్జిట్ పోల్స్‌పై స్పందించారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తనను షాక్‌కు గురి …
Read More »అన్ని ఎగ్జిట్ పోల్స్‌లో వైఎస్ జగన్ ప్రభజనం.. మే 23న జరిగేది ఇదేనా
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ అనుకూల పవనాలు రాజకీయ ప్రభంజనం సృష్టించబోతున్నాయి. వైసీపీ విజయ భేరి మోగించనుంది. అసెంబ్లీలోనూ, లోక్‌సభ స్థానాల్లోనూ మూడింట రెండు వంతుల మెజారిటీ సీట్లను ‘ఫ్యాన్’గెలుచుకోనుంది. ఎన్నికల ముందు నిర్వహించిన ప్రీ పోల్ సర్వే ఫలితాలే ఎగ్జిట్ పోల్స్‌లోనూ ప్రతిబింబించాయి. వైఎస్ జగన్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రహ్మరథం పట్టారని, రాష్ట్రానికి ఆయన నూతన ముఖ్యమంత్రి కానున్నారని ప్రతిష్టాత్మక జాతీయ, రాష్ట్ర స్థాయి సర్వే సంస్థలు …
Read More »ఎన్నికల ఎగ్జిట్ పోల్స్..!
లోక్‌సభ ఎన్నికల్లో చివరి విడత పోలింగ్‌లో భాగంగా దేశ వ్యాప్తంగా 59 నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్‌పోల్స్ వెల్లడిపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీచేసింది. ఈరోజు సాయంత్రం 6.30 తర్వాతే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాలని, లేని పక్షంలో వీటిని ప్రసారం చేసిన వ్యక్తులు, మీడియా మాధ్యమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని …
Read More »కర్ణాటక ఎగ్జిట్ పోల్స్…మంత్రి కేటీఆర్ ట్వీట్ వైరల్..!!
భారతదేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేకెత్తించడంతో పాటు.. కాంగ్రెస్, బీజేపీలు నువ్వా, నేనా అన్న రీతిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపడ్డ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు శనివారం సాయంత్రం ప్రశాంతంగా ముగిశాయి.అయితే ఈ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం ఎన్నికలు ముగిసిన అనంతరం వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే ఏ పార్టీకి స‍్పష్టమైన మెజార్టీ వచ్చేలా కనిపించడం లేదు. ఈ నేపధ్యంలోనే రాష్ట్ర ఐటీ …
Read More »