తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ భవనాన్ని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ భవనం 84 లక్షలతో నిర్మితమయింది. నూతన భవనాన్ని ప్రారంభించడంతో పోలీసులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేష్ కుమార్, జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్, పోలీసు బృందం పాల్గొన్నారు.
Read More »