జనసేన అధినేత.. ప్రముఖ స్టార్ హీరో పవన్ కల్యాణ్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు జీవీ సుధాకర్ నాయుడు సలహా ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ఏపీలోని ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీతో చేతులు కలుపుతున్నారు అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. ఈ వార్తలపై నటుడు జీవీ సుధాకర్ మాట్లాడుతూ టీడీపీతో పవన్ కళ్యాణ్ చేతులు కలపద్దు అని డిమాండ్ చేశారు. ఈ …
Read More »బాబుపై కేసు నమోదు
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై రాష్ట్రంలోని గుంటూరులో కేసు నమోదైంది. న్యాయవాది అనిల్‌కుమార్ ఫిర్యాదుతో అరండల్‌పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.. కరోనాపై ప్రజలను భయపెట్టేలా మాట్లాడారని న్యాయవాది తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఇప్పటికే మాజీ సీఎం చంద్రబాబుపై కర్నూలు పోలీస్టేషన్లో కేసు నమోదైంది.
Read More »ఏపీ,తెలంగాణాల్లో సంచలనం.
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల భాస్కర్ రావు బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. బీజేపీ అధ్యక్షుడు,కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేడు శనివారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరానికి విచ్చేయుచున్న నేపథ్యంలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు అని సమాచారం. అయితే ప్రస్తుతం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న …
Read More »చంద్రబాబు అరెస్టుకు రంగం సిద్ధం..?
నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్ర్తబాబు అరెస్టు కానున్నారా..?.ఇప్పటికే మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుకు సర్వం సిద్ధమైందా..?. బాబు అరెస్టుకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారా..?అవును అనే అంటుంది జాతీయ మీడియా. జాతీయ మీడియాకు చెందిన ఎకనామిక్ టైమ్స్ ,ఔట్ లుక్ ఇండియా సహా ఇతర ప్రధాన జాతీయ మీడియా సంస్థలు నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు త్వరలోనే అరెస్టు కానున్నారు. ఓటుకు …
Read More »బాబు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోన్న “కేశినేని”..!
ఏపీ మాజీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి ఇంటిపోరు తప్పేలా ఇప్పట్లో లేదు. ఒకపక్క ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాజయంతో తీవ్ర ఆందోళనలో ఉన్న బాబుకు ఎన్నికల ఫలితాల తర్వాత నుండి విజయవాడం పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని పెద్ద తలనొప్పిగా మారారు. ఈ క్రమంలో ఇటీవల పార్లమెంట్ పదవుల్లో తనకు అన్యాయం అవమానం జరిగిందని ఆవేదనను వ్యక్తం చేశారు కేశినేని.. దాంతో ఆయన బీజేపీలో చేరనున్నారు.. …
Read More »