దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో ఈడీ దూకుడు పెంచింది. ఈరోజు ఉదయమే దేశవ్యాప్తంగా ఏకకాలంలో 32 చోట్ల తనిఖీలు చేపట్టింది. దేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, ఢిల్లీ, లక్నో, గురుగ్రామ్, బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ లోని అరుణ్ రామచంద్ర పిళ్లై, అభిషేక్ రావు, సృజన్ రెడ్డి, గండ్ర ప్రేమ సాగర్ ఇళ్లతోపాటు రాబిన్ డిస్టిలర్స్ కార్యాలయంలో ఈడీ అధికారులు …
Read More »సీఎ జగన్‌పై సీబీఐ మాజీ జేడీ సంచలన వ్యాఖ్యలు…!
ఏపీ సీఎం జగన్ పాలనపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ప్రశంసలు కురిపించాడు…యుపీఏ హయాంలో సోనియాగాంధీ, చంద్రబాబుల కుట్రలతో జగన్‌పై సీబీఐ అక్రమాస్థుల కేసుల్లో ఇరికించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సీబీఐ జేడీగా లక్ష్మీ నారాయణ అత్యుత్సాహం ప్రదర్శించాడు. జగన్‌పై కేసులు బనాయించి, 16 నెలలు జైల్లో పెట్టించడంలో లక్ష్మీనారాయణ కీలక పాత్ర పోషించాడు. అప్పట్లో ఈయనను నీతి, నిజాయితీకి ప్రతిరూపంగా టీడీపీ శ్రేణులు, ఎల్లోమీడియా ఆకాశానికి ఎత్తేసింది. …
Read More »కొత్త ఎక్పైజ్ పాలసీకి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం..!
రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది. ఇకపై ఏపీ బేవరేజస్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో మద్యం షాపులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈఏడాది మొత్తం 5,500 షాపుల నుండి 3,500 మద్యం షాపులకు ప్రభుత్వం తగ్గించింది. అంతేకాకుండా దీనికి సంభందించి ఉదయం 10 నుండి రాత్రి 9 వరకే మద్యం అమ్మకం జరగాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఎన్నికలకు ముందు పాదయాత్రలో జగన్ చెప్పినట్టుగానే మద్యం అమ్మకం సమయం 15శాతం తగ్గించడం …
Read More »