తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు సంక్షేమాభివృద్ధి పథకాల్లో ఒకటి రైతుబంధు. ఏడాదికి ఎకరాకు రూ పదివేల చొప్పున పంట పెట్టుబడి కింద ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ అధికారులు ఒక నివేదికను పంపారు. ఈ నివేదిక ఆధారంగా అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న దాదాపు 131మంది రైతుల వివరాలను ప్రభుత్వానికి సమర్పించింది. రాష్ట్రంలో ఎవరైన …
Read More »మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు
సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు, వచ్చే ఏడాది నుంచి మద్యం దుకాణాల్లో గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. దళితబంధు అమలులో భాగంగా వైన్స్ దుకాణాల్లో కూడా దళితులకు రిజర్వేషన్ కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. ఎస్సీలతోపాటు.. గౌడ కులస్థులు, ఎస్టీలకు కూడా రిజర్వేషన్ కల్పిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. ధరణి పోర్టల్‌లో …
Read More »ఏపీలో ఇక చల్లని బీర్లు దొరకవు..జగన్ సర్కార్ సంచలన నిర్ణయం
ఏపీలో చల్లని బీర్లతో సేద తీరుదామనుకొనే వారికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇక నుండి రాష్ట్ర వ్యాప్తంగా చల్లటి బీర్లు అందుబాటులో ఉండవు. సంపూర్ణ మద్యపాన నిషేధం లో భాగంగా ప్రభుత్వం దశల వారీగా నిర్ణయాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా బీరు అమ్మకాల పైన కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుండి అమల్లోకి వచ్చే కొత్త మద్యం విధానంలో ప్రస్తుతం అమలు చేస్తున్న అనేక మార్పులు చేస్తూ …
Read More »ఎంతైనా యంగ్ సీఎం కదా అంటున్న అధికారులు.. ప్రతీరోజూ రిపోర్ట్ కావాలని కోరిన ముఖ్యమంత్రి
నూతన ప్రభుత్వంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సీఎం జగన్ ఆదేశాలమేరకు ఎక్సైజ్ శాఖ ప్రక్షాళనకు కమిషనర్ మీనా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. సీఎం జగన్ సూచనలకు అనుగుణంగా ఎక్సైజ్ శాఖ యాక్షన్ ప్లాన్ సిద్దం చేసింది. ఎక్సైజ్ శాఖ అధికారులు.. సిబ్బందితో భేటీ అయిన రెవిన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాంబశివరావు, కమిషనర్ ఎంకే మీనా బెల్ట్ షాపుల నియంత్రణ చర్యలు చేపట్టాలని ఎక్సైజ్ అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు …
Read More »