తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రంలోని రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం (నీలోజిపల్లికి చెందిన) మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కొనుకటి లచ్చిరెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. నిన్న శుక్రవారం యథావిధిగా లచ్చిరెడ్డి పొలానికి నీళ్లు పెడుతుండగా ఉదయం 11.08 గంటలకు సీఎం కార్యాలయం ల్యాండ్‌ఫోన్ నుంచి లచ్చిరెడ్డి సెల్‌కు కాల్ వచ్చింది. నేను సీఎం కార్యాలయం నుంచి పరమేశ్వర్‌రెడ్డిని మాట్లాడుతున్న లచ్చిరెడ్డి గారూ.. లైన్‌లో ఉండండి. మీతో సీఎం గారు …
Read More »