తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు చెందిన పోలీసులు నవ్యాంధ్రలోని నర్సరావుపేటలో వెళ్లారు. ఆ రాష్ట్ర దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య కేసును విచారించేందుకు నగరంలోని బంజారాహీల్స్ పోలీసులు అక్కడకి చేరుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మరింత స్పష్టత కోసం కోడెల కుటుంబ సభ్యులను విచారణకు రావాలని హైదరాబాద్ పోలీసులు పిలిచారు. అయితే వారి నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో పోలీసులే వెళ్లారు.
Read More »ఇప్పుడు చెప్పు వర్ల రామయ్యా.. కోడెల ఆత్మహత్యకు ఎవరు కారణమో…!
ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్‌రావు ఆత్మహత్య చేసుకోవడం నిజంగా విషాదకరం… తెలుగు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన డాక్టర్ శివప్రసాద్ చివరి రోజుల్లో ఎదురైన ఒత్తిళ్లను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడడం నిజంగా బాధాకరమైన విషయమే. అయితే ఒక సీనియర్ నేత చనిపోయిన విషాదంలో సంయమనం పాటించాల్సిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం కేసులతో వేధించడం వల్లే.. కోడెల ఆత్మహత్య చేసుకున్నాడంటూ…ఇది ప్రభుత్వ హత్య అంటూ విమర్శలు …
Read More »కోడెలను ఆయన కొడుకే చంపాడు..కోడెల మేనల్లుడు !
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. కోడెల మొదట ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబసభ్యులు వదంతులు సృష్టించారు. మరోవైపు కోడెల గుండెపోటుతో మరణించారు అంటూ పలువురు చెబుతున్నారు .. తాజాగా కోడెల మృతికి సంబందించి మేనల్లుడు కంచికి సాయి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆస్తికోసం కొడుకు శివరామే తండ్రిని హత్య చేశాడని అన్నారు. ఈమేరకు సత్తెనపల్లి డీఎస్పీకి పిర్యాదు చేసాడు. ఆ పిర్యాదు లేఖలో ఉన్న సమాచారం …
Read More »ఏపీ మాజీ స్పీకర్ మృతిపై స్పందించిన పవన్ కల్యాణ్…!
ఏపీ మాజీ స్పీకర్ , టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు అనుమానస్పద మృతి రాజకీయంగా సంచలనంగా మారింది. సీఎం జగన్‌తో సహా, మంత్రి బొత్స, గడికోట శ్రీకాంత్ రెడ్డి వంటి వైసీపీ నేతలతో సహా, పార్టీలకతీతంగా అన్ని పార్టీలతో సహా కోడెల మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు. కొద్దిసేపటి క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో కోడెల మరణం పట్ల తీవ్రదిగ్భాంతి వ్యక్తం …
Read More »మాజీ స్పీకర్ మరణంపై స్పందించిన ప్రభుత్వ చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి…!
ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు ఈ రోజు ఉదయం అనుమానస్పద స్థితిలో మరణించారు. కోడెల మరణం పట్ల సీఎం జగన్‌తో సహా అన్ని రాజకీయ పక్షాల నాయకులు పార్టీలకతీతంగా సంతాపం తెలుపుతున్నారు. ప్రస్తుతం కోడెల మృతిపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. కోడెల కుటుంబ సభ్యులు ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో చెప్పినట్లు వెస్ట్‌జోన్ డీసీపీ తెలిపారు. …
Read More »కోడెల మృతిపై కేసు నమోదు…బంజారాహిల్స్ పోలీసుల విచారణ…!
ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు అనుమానస్పద రీతిలో మరణించిన సంగతి తెలిసిందే. కోడెల గుండెపోటుతో మరణించలేదు..ఆత్మహత్య చేసుకున్నారంటూ…ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు అంటున్నారు. వైసీపీ సర్కార్ కేసులతో వేధించడం వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నట్లు టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన బంజారాహిల్స్ పోలీసులు కోడెల ఇంటికి వెళ్లి..ఆయన కుటుంబ సభ్యులను గన్‌మెన్, డ్రైవర్‌ను విచారించారు. ఈ …
Read More »కోడెల మృతి పట్ల సీఎం జగన్ సంతాపం..!
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు అనుమానస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. ఇవాళ తీవ్ర అస్వస్థతకు లోనైన కోడెల శివప్రసాద్‌రావును ఆయన గన్‌మెన్, డ్రైవర్‌లు బసవతారకం ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు చికిత్స చేస్తున్న సమయంలోనే ఆయన మరణించారు. అయితే కోడెల ఆత్మహత్య చేసుకున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన భౌతిక దేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఏపీ మాజీ స్పీకర్ కోడెల మరణం …
Read More »కోడెలను చంపి ఆత్మహత్య, గుండెపోటు అంటూ డ్రామాలాడారా.? అంతర్గతంగా ఎన్నో వివాదాలు
తాజాగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ దుర్మరణం చెందారు కోడెల మొదట ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు వదంతులు సృష్టించారు.. అనంతరం ఆయనది గుండెపోటుగా చెప్పారు. ఈ క్రమంలో కోడెలకు మరణానికి సంబంధించిన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోడల ఆయన కొడుకు ఇంట్లోనే గొడవ పడ్డారని గొడవ అనంతరం కోడెల చనిపోయిన తరువాత శవాన్ని గంటపాటు ఇంట్లోనే పెట్టుకొని హాస్పిటల్ తీసుకు వెళ్లారట.. అది కూడా గుండెనొప్పి అని చెప్తూ …
Read More »కోడెల ఆత్మహత్య చేసుకున్నారా..గుండెపోటుతో మరణించారా..?
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు మరణించినట్లు బ్రేకింగ్ న్యూస్‌లు వస్తున్నాయి. అయితే కోడెల ఆత్మహత్య చేసుకున్నట్లు ఒక టీవీ ఛానల్ చెబుతుండగా…మరో ఛానల్ ఆయన గుండెపోటుతో మరణించినట్లు చెబుతోంది. ఈ రెండు మీడియా సంస్థలు టీడీపీకి అనుకులమైనవే. వాటిల్లోనే కోడెల మరణానికి సంబంధించి విభిన్న కథనాలు ప్రసారం చేయడం గమనార్హం. వరుసగా కేసుల్లో ఇరుక్కున కోడెల శివప్రసాద్‌రావు రాజకీయ జీవితం ముగింపు దశకు వచ్చింది. దాదాపు 15 …
Read More »మాజీ స్పీకర్ కు కీలక పదవి..?
కర్ణాటక శాసనసభ మాజీ స్పీకర్ రమేష్ కుమార్ కు ప్రతిపక్ష నాయకుడి హోదా లభించనుందా? అవుననే సమాధానాలు ఎక్కువగా వినపడుతున్నాయి. స్పీకర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన కేపీసీసీ కార్యాలయానికి వెళ్లి కాంగ్రెస్ సభ్యత్వాన్ని స్వీకరించిన సంగతి తెలిసిందే. తర్వాత పలు మార్లు బీజేపీని ఇరుకుపెట్టేలా రమేష్ కుమార్ ప్రసంగించారు. ఈ నేపథ్యంలో… ఆయన అయితేనే బీజేపీ కి మాటకి మాట ఎదురు చెప్పగలరని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లు …
Read More »