చిత్తూరు జిల్లాలో బైక్ ఢీకొని మాజీ ఎంపీటీసీ యర్రయ్యశెట్టి తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సోదరుడి మృతిని తట్టుకోలేక చెల్లెలు గుండెపోటుతో కన్నుమూసింది. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. పీలేరు ఎస్‌ఐ పీవీ సుధాకర్‌రెడ్డి కథనం మేరకు.. పీలేరు మండలం తలపులకు చెందిన మాజీ ఎంపీటీసీ యర్రయ్యశెట్టి(56) సొంత పనుల నిమిత్తం ఆదివారం పీలేరు వచ్చాడు. రాత్రి పనులు ముగించుకుని తిరిగి వెళుతుండగా జాండ్ల వద్ద …
Read More »