తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత ,ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుపై రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైంది.హైదరాబాద్ మహానగరానికి చెందిన రామకృష్ణన్ తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా తనకు విడాకులిచ్చి వచ్చేయమని వేధింపులకు గురిచేస్తున్న నేపథ్యంలో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుపై హైదరాబాద్ మహానగరంలో 497, 504, 506 సెక్షన్ల కింద …
Read More »వైఎస్సార్ చరిష్మా ఉన్నోడు.ఢిల్లీని గడగడలాడించాడు..ఆయన ముందు బాబు ఎంత?
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సాక్షిగా ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు.ఇటివల అసెంబ్లీ సమావేశాల సాక్షిగా చంద్రబాబు మాట్లాడుతూ నలబై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉంటున్నాను.దేశంలో అత్యంత సీనియర్నాయకుడ్ని నేనే..నాపై ఒక్క కేసు లేదు.ఇప్పటివరకు నేను నిజాయితీగానే బ్రతికాను.నిప్పులా ఉంటున్నాను.ఇప్పుడు ఎవరన్న నన్ను చూస్తె మర్యాదిస్తారు అని తన …
Read More »జగన్ ఈ సలహా పాటిస్తే సీఎం కావడం ఖాయం -ఉండవల్లి..
ఉండవల్లి అరుణ్ కుమార్ గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సర్కారు చేస్తున్న పలు అవినీతి అక్రమాలపై తనదైన స్టైల్ లో ప్రెస్ మీట్ పెట్టి మరి ఎప్పటికప్పుడు ఎండగడుతూ ..పాలన ఎలా చేయాలో ..ప్రజలకిచ్చిన హామీలతో పాటుగా కేంద్రం విభజన చట్టంలో నెరవేర్చాల్సిన హామీలపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావాలో కూడా సవివరంగా చెబుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి …
Read More »