ఏపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు షాక్. నరసరావుపేట లోక్ సభ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు భద్రతగా ఉన్న గన్ మెన్లను తొలగించింది రాష్ట్ర ప్రభుత్వం.. అయితే పోలీస్ శాఖ ఉన్నతాధికారుల నివేదక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అయితే మాజీ మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలకు వ్యక్తిగత భద్రత కోసం అక్కడ నెలకొన్న పరిస్థితులను బట్టి పోలీస్ శాఖ …
Read More »వైసీపీలోకి వైఎస్ అత్యంత సన్నిహితుడు..!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రారావు గురించి తెలియదేముంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు పేరొందిన కేవీపీ ఆయన జీవించి ఉన్న కాలంలో కేవీపీ ఎంత చెపితే అంత అన్నట్లుగా సాగింది. ఆయన మరణానంతరం వైఎస్ కుటుంబంతో కేవీపీ సంబంధాలు తగ్గిపోయాయి. అయితే, తాజాగా ఆయన జగన్‌కు దగ్గర అవుతున్నారు. ఇటీవల ఓ మీడియా సంస్థతో కేవీపీ మాట్లాడుతూ, జగన్‌తో తన అనుబంధం తెగిపోయేది కాదని …
Read More »చంద్రబాబు దీక్షలు ఎలా చేస్తున్నారో బట్టబయలు చేసిన మాజీ ఎంపీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధర్నాలు పేరుతో ప్రజల సొమ్మును వృధా చేస్తున్నారని ఒంగోలు మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు.ఢిల్లీలో ధర్నాకోసం ఏకంగా 10కోట్లు కర్చు చేయడానికి సిద్దమయ్యారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చందాలు వేసుకుని ప్రత్యేక హోదాకోసం పోరాటాలు చేస్తుంటే బాబు మాత్రం దీక్షలు పేరుతో ప్రజల డబ్బును స్వాహా చేస్తున్నారని విమర్శించారు.ఈ నెల 11న ఢిల్లీలో చేస్తున్న దీక్ష కు ప్రభుత్వ ఖర్చుతో రెండు రైళ్లను ప్రత్యేకంగా …
Read More »సీనియర్ పాత్రికేయులు కులదీప్ నయ్యర్ కన్నుమూత..!
ప్రముఖ సీనియర్ పాత్రికేయులు ,బ్రిటన్ లో భారత మాజీ హైకమీషనర్ గా పనిచేసిన కులదీప్ నయ్యర్ (95)మరణించారు. గత కొన్నాళ్ళుగా అనారోగ్యసమస్యలతో బాధపడుతున్న నయ్యర్ నిన్న రాత్రి ఆర్ధరాత్రి సమయాన తుదిశ్వాస విడిచారు. ప్రముఖ కాలమిస్ట్ ,మానవహక్కుల ఉద్యమకారుడిగా ,రాజ్యసభ ఎంపీగా పని చేసిన ఆయన అప్పటి భారత్ లో ఉన్న పంజాబ్ రాష్ట్రంలోని సియాల్ కోటలో ఆగస్టు 24,1924లో జన్మించారు. నయ్యర్ ఉర్దూ ప్రెస్ రిపోర్టర్ గా పనిచేశారు. …
Read More »ఏపీలో మాజీ ఎంపీ కన్నుమూత..!
మాజీ పార్లమెంటు సభ్యురాలు చెన్నుపాటి విద్య(84) మృతిచెందారు. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకు గుండెపోటుతో ఆమె మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. చెన్నుపాటి విద్య ప్రముఖ హేతువాది గోపరాజు రామచంద్రరావు(గోరా) కుమార్తె. భారత జాతీయ కాంగ్రెస్ తరఫున విజయవాడ పార్లమెంట్ నుంచి విద్య రెండు సార్లు లోక్‌సభ ఎంపీగా గెలిచారు. ఇందిరాగాంధీ 1979లో తొలిసారి పార్లమెంట్ ఎన్నికల కోసం విజయవాడ టిక్కెట్‌ను విద్యకు కేటాయించారు. 1980 నుంచి …
Read More »షాక్ న్యూస్ చేప్పిన మాజీ ఎంపీ లగడపాటి..ఎన్నికల సర్వే వివరాలు
ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని.. అది రాష్ట్రప్రజల బలమైన ఆకాంక్ష అని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం కోనాపురంలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రాణ త్యాగాలు, ఆత్మ బలిదానాలతో ప్రత్యేకహోదా రాదని.. పోరాటాల ద్వారానే ప్రత్యేకహోదా సాధ్యమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తే పరిశ్రమలు, తద్వారా ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రజలు ఇదే విషయాన్ని బలంగా …
Read More »ఏపీలో వైఎస్ జగన్ సీయం కాబోతున్నాడని తెలిసి..జేసి దివాకర్ రెడ్డి రాజకీయలకు గుడ్ బై
ఎప్పుడూ ఏదోక సంచలనాలు మాట్లాడే తెలుగుదేశం మాజీ ఎంపి జేసీ దివాకర్ రెడ్డి మరోమారు హాట్ టాపిగ్ గా మారారు. అది ఏమిటంటే జేసి రాజకీయలకు గుడ్ బై చెప్పనున్నట్లు బాగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఏపీ లో అనంతపురం జిల్లా జేసి ఫ్యామిలీకి కంచుకోట అంటారు.. తాడిపత్రి..నియోజక వర్గం అనంతపురంలో తమకు తిరుగులేదు అంటారు జేసి బ్రదర్స్ పార్టీలో ఉండి తెలుగుదేశం పై కూడా కామెంట్లు చేయడం …
Read More »ఏపీలో టీడీపీ మాజీ ఎంపీ మృతి..!
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా నరసరావుపేట మాజీ ఎంపీ కోట సైదయ్య ఆదివారం కన్నుమూశారు. 86 ఏళ్ల సైదయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1996లో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1998లో ఓడిపోయారు. కొన్నేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. అభిమానులు, కార్యకర్తల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని మాచర్లలోని స్వగృహంలో ఉంచారు. సైదయ్య స్వస్థలం దుర్గి మండలం ఓబులేశునిపల్లి. పల్నాడు ప్రాంతంలో మంచి నాయకునిగా …
Read More »“క్యాస్టింగ్ కౌచ్” గురించి మాజీ ఎంపీ రేణుక చౌదరి షాకింగ్ కామెంట్స్ ..!
టాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేసిన క్యాస్టింగ్ కౌచ్ సాక్షాత్తు దేశ ప్రజలు దేవాలయంగా భావించే పార్లమెంటులో ఉందా ..ఇప్పటికే కొన్ని రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటుగా రాజకీయ వర్గాలను ఒక ఊపు ఊపుతున్న క్యాస్టింగ్ కౌచ్ మీద ప్రముఖ నటి శ్రీరెడ్డి పోరాడుతున్న సంగతి తెల్సిందే.ఈ అంశం మీద ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ రేణుక చౌదరిస్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ క్యాస్టింగ్ కౌచ్ ప్రతి చోట …
Read More »కోదండరాం కి మద్దతు ఇచ్చిన వీహెచ్ ..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ ఎంపీ వి హన్మంత్ రావు తెలంగాణ పొలిటికల్ జాక్ చైర్మన్ ,తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రో కోదండ రాంకు జై కొట్టారు .ఇటివల ప్రో కోదండ రాం కొత్త రాజకీయ పార్టీ పెట్టిన సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఇటివల ఆ పార్టీ జెండాను ,కండువా స్వరూపాన్ని ప్రకటించారు . తాజాగా ఈ నెల ఇరవై ఏడో తారీఖున …
Read More »