కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ ,ఆ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు మజ్జి శారద(64) నిన్న మంగళవారం తెల్లారు జామున గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ సభ్యులతో కల్సి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని రామంతాపూర్ లో నివాసముంటున్న శారద వేకువజామునే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించారు అని కుటుంబ సభ్యులు తెలిపారు. శారద భర్త …
Read More »మాజీ ఎమ్మెల్సీ అమోస్ గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ కే.ఆర్.ఆమోస్ గారి భౌతికకాయాన్ని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ గారు ఉద్యోగసంఘాల నాయకులతో కలిసి సందర్శించి నివాళులు అర్పించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన తొలి దశ, మలి దశ ఉద్యమం లో K R అమోస్ గారి పాత్ర ఎంతో ఉందన్నారు. K R అమోస్ గారు ప్రత్యేక …
Read More »వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్సీ,..!
నవ్యాంధ్ర ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీకి త్వరలో మరో షాక్ తగిలే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిలో భాగంగా రాష్ట్రంలో తూర్పు గోదావరికి చెందిన టీడీపీ కీలకనేత, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరావు ఆ పార్టీకి టాటా చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనుచరులు, కార్యకర్తలతో సమావేశమైన బొడ్డు అధికార పార్టీ అయిన వైసీపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకుగాను తన అత్యంత సన్నిహితులతో బొడ్డు …
Read More »జనసేన పార్టీలో చేరిన ఏపీపీసీసీ ఉపాధ్యక్షుడు..!
ప్రముఖ టాలీవుడ్ స్టార్ ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరిగ్గా నాలుగు యేండ్ల కింద జనసేన పార్టీను స్థాపించిన సంగతి తెల్సిందే.అప్పటి నుండి ఆ పార్టీకిచెందిన ఇద్దరో ముగ్గురో తము పార్టీ అధికారక ప్రతినిధులమని మీడియా ముందు ,టీవీ లలో చర్చల్లో పాల్గొనడం మినహా ఇంతవరకు ఆ పార్టీకి చెందిన నేతలు కానీ కార్యకర్తలు కానీ లేరు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు జనసేన పార్టీలో …
Read More »