టీడీపీకి కంచుకోట అయిన శ్రీకాకుళం జిల్లాలో ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. వేలాది మంది జనం జగన్ తో పాటు అడుగులో అడుగు వెయ్యడంతో ఆమదాలవలస ప్రాంతమంతా జనజాతరైంది. భానుని ప్రతాపం పెరుగుతున్న, అలుపెరగని యోధుడిలా జగన్ ఉత్సాహంగా ముందుకు సాగుతూ ప్రజలకు భవిష్యత్ భరోసాను ఇచ్చారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. బుధవారం జరిగిన యాత్ర …
Read More »అనంతలో టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టబోతున్న వైఎస్ జగన్..!
వైసీపీ శ్రేణులకు మంచి ఊపునిచ్చే వార్త ..గత 316 రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్నఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే మరోవైపు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు క్యూ కడుతూ వైసీపీ గూటికి వస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. హిందూపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు అబ్దుల్ గని శనివారం …
Read More »ఓ గుజరాతీ మహిళను భార్యగా మరో గుజరాతీ యువతిని కుమార్తెగా..జగ్గారెడ్డి
మనుషుల అక్రమ రవాణాకు పాల్పడ్డారనే ఆరోపణలపై సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డిని హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. 2004లో ఆయన బోగస్ పత్రాలతో ఓ గుజరాతీ మహిళను భార్యగా మరో గుజరాతీ యువతిని కుమార్తెగా ఓ యువకుడిని కుమారుడిగా పేర్కొంటూ పాస్‌పోర్టులు, అమెరికా వీసాలు సంపా దించి అమెరికా తీసుకెళ్లి వదిలి వచ్చినట్లు ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని ఇటీవల గుర్తించామని, దీనిపై …
Read More »బాబు సమక్షంలో టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే..!
ఏపీ అధికార టీడీపీ పార్టీలోకి వలసల పర్వం కోనసాగుతూనే ఉంది. తాజాగా రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకొవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక నేత అయిన మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడ్ని కలిశారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ పార్టీలో చేరతారు అని తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నారు. అందుకే ఆయన …
Read More »“అనంత”లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీలోకి ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. గత 4 సవత్సరాలుగా అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో తీవ్రవ్యతీరేకత రావడంతో వైఎస్ జగన్ వైపూ అందరి చూపు మళ్లింది. అంతేకాదు నవరత్నాలు…పాదయాత్రలో ప్రజలకు, ఉద్యోగులకు, యువకులకు,రైతులకు ఇలా అందరికి న్యాయం చేస్తా అని గట్టి హామీ ఇవ్వడంతో వైసీపీలోకి వీపరీతంగా వలసలు జరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ మాజీ టీడీపీ ఎమ్మెల్యే …
Read More »మాజీ ఎమ్మెల్యేతో సహా టీడీపీకి మూకుమ్మడిగా రాజీనామాలు ..!
ఏపీలో నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గ అధికార తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు వర్గానికి సంబంధించిన కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చిట్టినేని శివరామకృష్ణకు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇవ్వకపోవటం పట్ల నిరసనగా నూజివీడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పొట్లూరి సత్యనారాయణ ,ఆగిరిపల్లి మండల అధ్యక్షులు కొండా మంగయ్య ,నూజివీడు పట్టణ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు గోపిశెట్టి కుమార్ …
Read More »NUSI లీడర్ ని బండబూతులు తిడుతూ వార్నింగ్ ఇచ్చిన మాజీ ఎమ్మెల్సీ
జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే వారసుడు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట తొంబై ఆరు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది .ఈ క్రమంలో టీడీపీ ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ గూటికి చేరుతున్న సంగతి తెల్సిందే. see also:జగన్ …
Read More »బ్రేకింగ్ న్యూస్ ..గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీలోకి ..!
ఏపీలో ప్రస్తుతం వైసీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. పాదయాత్ర ప్రభావంతో 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం వైపు దూసుకెళ్తుంది . తాజాగా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వైసీపీ వైపు చూస్తున్నారు. అనుకున్నట్టుగా జరిగితే ఆయన ఆ పార్టీలో చేరేందుకు సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది నవంబరులో అదికారంలో ఉన్న తెలుగుదేశంను వీడిన తర్వాత ఆయన ఎటువంటి రాజకీయ అడుగులు వేయలేదు. కానీ అంతర్గతంగా చాలా అధ్యయనాలు …
Read More »హిందూపురం.. టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టబొతున్న వైసీపీ ..ఇది రాజకీయం అంటే
హిందూపురం మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.. 2009 ఎన్నికల్లో విజయం సాధించిన అబ్దుల్ ఘని… 2014 ఎన్నికల్లో మాత్రం తన స్థానాన్ని బాలకృష్ణకు వదిలేశారు.. బాలయ్య అక్కడ పోటీ చేయడం వల్ల ఆయనకు పోటీచేసే అవకాశం రాలేదు..దానికి బదులుగా తనకు సముచితమైన పదవి ఇస్తుందని ఘని ఆశపడ్డారు.. నాలుగేళ్లు గడిచాయి.. ఇప్పటి వరకు ఘనికి ఎలాంటి పదవి దక్కలేదు.. తెలుగు తమ్ముళ్లు కనీసం ఆయన గురించి …
Read More »