Home / Tag Archives: ex mla (page 4)

Tag Archives: ex mla

ఉద్యమ కారుడే నాయకుడైతే..?

తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో దాదాపు పద్నాలుగు ఏళ్ల పాటు జరిగిన మలి దశ ఉద్యమ ఫలితంగా.. ఎన్నో పోరటాలు.. మరెన్నో ఉద్యమాలు.. ఎంతో మంది తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాల కారణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సంగతి విదితమే. ఈ మలిదశ ఉద్యంలో ముఖ్యమంత్రి నాటి ఉద్యమ దళపతి కేసీఆర్ నాయకత్వంలో పోరాడిన ఉద్యమ నాయకుడు నకిరేకల్ మాజీ శాసనస సభ్యుడు వేముల …

Read More »

బ్రేకింగ్.. సీబీఐ చేతికి పల్నాడు మైనింగ్ మాఫియా కేసు.. ఆందోళనలో బాబు బ్యాచ్…!

గత ఐదేళ్ల టీడీపీ హయాంలో పల్నాడులో యదేఛ్చగా సున్నపురాయి మైనింగ్‌కు పాల్పడి వందల కోట్లు దోచుకున్న గురజాల మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావుపై నమోదైన కేసు ఇక సీబీఐ చేతుల్లోకి వెళ్లిపోయింది. నెల రోజుల క్రితం అక్రమ మైనింగ్ కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించవచ్చని ఏపీ హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వారం రోజుల్లో సీబీఐ ఈ కేసును పూర్తిగా …

Read More »

టీడీపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు,మాజీ దివంగత ముఖ్యమంత్రి,ప్రముఖ నటుడు నందమూరి తారకరామారావు పిలుపుతో కాంగ్రెస్ పార్టీని వదిలి టీడీపీ కండువా కప్పుకుని 1985లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎస్వీఎల్ నరసింహారావు కన్నుమూశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరిగిన పలు ఉద్యమాలు,పోరటాలకు అండగా నిలిచిన నరసింహారావు 1995లో ప్రస్తుత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై తిరుగుబాటు చేసి దివంగత మాజీ …

Read More »

తెలంగాణ బీజేపీలోకి వలసలు

తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ఎంపీ స్థానాలను గెలుపొంది మంచి ఊపులో ఉన్న బీజేపీ పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. ఈ క్రమంలో బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ కమలం కండవా కప్పుకోవడానికి రెడీ అయ్యారు. రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు అయిన లక్ష్మణ్ ,ఎంపీ ధర్మపురి అరవింద్ హైదరాబాద్ మహానగరంలోని మాజీ ఎమ్మెల్తే అన్నపూర్ణమ్మను కల్సి బీజేపీలోకి చేరాలని ఆహ్వానించారు. ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అన్నపూర్ణమ్మ వచ్చే …

Read More »

బ్రేకింగ్…మరో కేసులో చింతమనేని మళ్లీ అరెస్ట్…!

వివాదాస్పద టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ చుట్టూ వరుసగా కేసుల ఉచ్చు బిగుస్తోంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇరుక్కుని 14 రోజులపాటు పారిపోయిన చింతమనేని..సెప్టెంబర్ 11న తన భార్యను కలిసేందుకు దుగ్గిరాలకు రాగా..పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కోర్ట్ చింతమనేనికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు ఆయన్ని జైలుకు తరలించారు పోలీసులు. మరో 5 రోజుల్లో ఈ …

Read More »

తనను అరెస్ట్ చేసిన పోలీసులపై చింతమనేని ఓవరాక్షన్…!

అట్రాసిటీ కేసులో ఇరుక్కుని, కరడు గట్టిన నేరస్థుడిలా పోలీసుల కళ్లు గప్పి పారిపోయి, 14 రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్న టీడీపీ వివాదాస్పద నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. అట్రాసిటీ కేసుతో పాటు దాదాపు 50 కేసుల్లో ముద్దాయిగా ఉన్న చింతమనేని కోసం పోలీసులు 12 స్పెషల్ టీమ్‌లను రంగంలోకి దింపి వెదికారు. అయితే ఇవాళ దుగ్గిరాలలో తన భార్యను చూడటానికి …

Read More »

దెందులూరు మాజీ ఎమ్మెల్యే అరెస్ట్… ఏలూరు త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలింపు…!

అట్రాసిటీ కేసులో ఏలూరు పోలీసుల కళ‌్లగప్పి పారిపోయిన టీడీపీ వివాదాస్పద నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లాడు. దీంతో పోలీసులు చింతమనేని కోసం తీవ్రంగా వెదికి..చివరకు ఇవాళ దుగ్గారాలలో అరెస్ట్ చేశారు. దళితులను కులం పేరుతో దూషించాడంటూ ఇటీవల చింతమనేనిపై అట్రాసిటీ కేసు నమోదు అయింది. దీంతో తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులను ఏమార్చి చింతమనేని పరారీ అయ్యాడు. అయితే ఇవాళ …

Read More »

ఇంకా పరారీలోనే చింతమనేని…పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు…!

దెందులూరు మాజీ ఎమ్మెల్యే , ఏపీ రాజకీయాల్లోనే అత్యంత వివాదస్పద నేత చింతమనేని ప్రభాకర్ ఇంకా పరారీలో ఉన్నాడు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్‌ల అండతో చింతమనేని అరాచకం సృష్టించాడు. ముఖ్యంగా ఇసుక మాఫియాను అడ్డుకుందనే కోపంతో ఎమ్మార్వో వనజాక్షిని జుట్టుపట్టుకుని లాగి కొట్టిన ఘనుడు ఈ చింతమనేని. ఒక ప్రభుత్వ ఉద్యోగిని అయిన ఎమ్మార్వో వనజాక్షిపై దాడి ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే చంద్రబాబు …

Read More »

సున్నపురాయి నిక్షేపాల కేసులో సంచలన వ్యాఖ్యలు చేసిన హైకోర్టు

గురజాల టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని అరెస్టుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. యరపతినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో మైనింగ్ అక్రమాలకు సంబంధించి ఆయనపై హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన గురజాల ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆసమయంలో భారీ ఎత్తున సున్నపురాయి నిక్షేపాలను అక్రమంగా తరలించడంతో వైసీపీ మొదటినుంచి పోరాటం చేసింది. యరపతినేని అండతో ఆయన అనుచరులు …

Read More »

మాజీ ఎమ్మెల్యే యరపతినేని ఒంట్లో వణుకు..ఏక్షణంలో అయిన అరెస్ట్‌

గుంటూరు జిల్లాలోని గత ఐదేళ్ల టీడీపీ పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ పార్టీ నేతలు రెచ్చి పోయిన విషయం తెలిసిందే. చట్టాలను తమ చుట్టాలుగా భావిస్తూ తప్పుల మీద తప్పుల చేస్తూ పోయిన పచ్చపార్టీ నేతలు తగిన మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరపడ్డాయని అందరూ అంటున్నారు. అక్రమ మైనింగ్‌పై 2015లో హైకోర్టును ఆశ్రయించినందుకుగాను టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, అప్పటి సీఐ హనుమంతరావు, ఎస్సై, కానిస్టేబుళ్లు, అప్పటి ఆర్డీవో, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat