తమిళనాడు రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ అయిన అన్నాడీంఎకేకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు సీ విజయభాస్కర్, ఎ స్పీ వేలుమణి ఇండ్లపై ఈ రోజు మంగళవారం విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖ సోదాలు నిర్వహిస్తోంది. ఈ ఇద్దరు మంత్రులకు చెందిన 30 ప్రదేశాల్లో ఆ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ ఇద్దరిపై వేర్వేరుగా అవినీతి కేసులు రిజిస్టరై ఉన్నాయి. పుడుకొట్టై జిల్లాలోని ఇలుపురులో ఉన్నమాజీ ఆరోగ్యశాఖ మంత్రి సీ విజయభాస్కర్ నివాసంలో …
Read More »రేవంత్ కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు బిగ్ షాక్
తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డికి ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు బిగ్ షాకిచ్చారు. ఇందులో భాగంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని తార్నాకలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు అయిన మాజీ ఎంపీ వీహెచ్,మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు,జగ్గారెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి, కోదండరెడ్డి, …
Read More »బ్రేకింగ్… అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ఈడీ దర్యాప్తు.. ఇద్దరు టీడీపీమాజీ మంత్రులపై కేసు నమోదు…!
అమరావతిలో గత ఐదేళ్ల టీడీపీ హయాంలో చంద్రబాబుతో సహా టీడీపీ మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు, ఒక సామాజికవర్గానికి చెందిన బడా పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని… బినామీల పేరుతో 4075 ఎకరాలు కొట్టేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వేల కోట్లు గడించారని వైసీపీ సర్కార్ ఆరోపించింది. ఈ మేరకు అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ విచారణకు ఆదేశించింది. విచారణలో భాగంగా తెల్ల రేషన్ కార్డులున్న 790 మందికి …
Read More »