ఏపీ ముఖ్యమంత్రి.. అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై టీడీపీకి చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ పక్కా ప్లాన్ ప్రకారమే మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడ్ని అరెస్ట్ చేశారు. మున్ముందు చంద్రబాబుపై మరిన్ని కేసులు పెడతారు. కేవలం ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి అధికారాన్ని అడ్డు …
Read More »నేనోస్తున్నా.. మీకు అండగా నేనుంటా- టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ
తెలుగు దేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే.. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి.. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగాడు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ గత ఐదేండ్లుగా రాష్ట్రంలో సైకో పాలన నడుస్తుంది. ప్రజలు చేతులు ముడుచుకుని కూర్చుంటే లాభం లేదు. తిరగబడాలి.. పోరాడితే పోయేదేమి లేదు .. మన హక్కుల కోసం మనం పోరాడుదాం.. మన హక్కులను సాధిద్దాం .. ఇప్పుడు చెత్తపై పన్ను …
Read More »న్యాయవాది సిద్ధార్థ లూద్రా సంచలన వ్యాఖ్యలు
ఆంధ్ర ప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరపున అవినీతి నిరోధక శాఖ కోర్టులో వాదనలు వినిపించేందుకు వచ్చిన సుప్రీకోర్టుకు చెందిన అత్యంత సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రా నేడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రాణ హాని ఉందంటూ ఆయన సంచలనానికి తెరదీశారు. అసలు చంద్రబాబును జైల్లో ఉంచడం సరికాదన్నారు. నేడు సిద్దార్థ్ లూథ్రా …
Read More »పోలీస్ లాఠీతో గుంటూరు మేయర్ హల్‌చల్
ఏపీలో గుంటూరు నగరంలో పోలీస్ లాఠీతో మేయర్ హల్‌చల్ చేసిన వార్త ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. మేయర్ కావటి మనోహర్, ఎమ్మెల్యే మద్దాలి నగరంలోని అరండల్ పేటలో గిరి మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి అరెస్టుకు నిరసనగా బంద్ పాటిస్తున్న షాపులను ఓపెన్ చేయిస్తున్నారు. దీంతో వారిని అడ్డుకునేందుకు జనసేన నేతలు, కార్యకర్తలు సిద్దమయ్యారు. ఈ క్రమంలో రెండు వర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలు …
Read More »బాబు కేసు-సీఐడీ సంచలన ప్రకటన
ఏపీలో పెనుసంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి… టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై కేవలం తాను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసు పెట్టారని మాజీ ఐఏఎస్ పీవీ రమేశ్ వ్యాఖ్యలపై సీఐడీ స్పందించింది. ‘రమేశ్ స్టేట్మెంట్లోనే కేసు మొత్తం నడవలేదు. దర్యాప్తులో ఇది భాగం మాత్రమే. అన్ని ఆధారాలు ఉన్నాయి. కేసు కోర్టులో ఉండగా రమేశ్ ఇలా వ్యాఖ్యానించడం అయోమయానికి గురిచేయడమే. దర్యాప్తును ప్రభావితం చేయడమే. …
Read More »కన్నుల పండుగగా సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి విగ్రహ స్థిర ప్రతిష్టాపన కార్యక్రమం.
బాన్సువాడ గ్రామీణ మండలం పోచారం గ్రామంలో రూ. 50 లక్షలతో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామాలయంలో వైభవంగా జరిగిన సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి విగ్రహ స్థిర ప్రతిష్టాపన కార్యక్రమం. ఉదయం నుండి కన్నుల పండుగగా జరిగిన యంత్ర ప్రతిష్టాపన, మూర్తి ప్రతిష్ట, మహా స్థాపనము, ప్రాణ ప్రతిష్ట, ద్వజస్తంభ ప్రతిష్టాపన.స్వగ్రామం పోచారంలో గత మూడు రోజులుగా జరుగుతున్న పూజలు, యజ్ఞాలలో కుటుంబ సభ్యులు మరియు సతీమణి పోచారం …
Read More »గణేష్ ఉత్సవాల పై సర్యాపేట కలెక్టరేట్ లో మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష
వినాయకచవితి ఉత్సవాల్లో కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు కలిగించే పద్ధతులను పక్కన పెట్టాలని సూర్యాపేట శాసనసభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు.వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనపు ఏర్పాట్లపై ఆదివారం సూర్యాపేట నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులు, పోలీసు అధికారులు, బానుపురి గణేశ్ ఉత్సవ కమిటీ బాధ్యులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో గణేష్ నవరాత్రి …
Read More »మంత్రి జగదీష్ రెడ్డి సమయస్పూర్తి…
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమయస్పూర్తి న్యాయ మూర్తి ప్రాణాలను నిలబెట్టింది.సూర్యాపేట నియోజకవర్గం చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి రాత్రి 10 గంటల సమయం లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి సుజాత ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి పల్టీ కొట్టింది.. ప్రమాదం లో న్యాయ మూర్తి సుజాత తీవ్రంగా గాయపడింది. దీంతో పోలీసులు ప్రధమ చికిత్స కోసం సుజాత గారిని సూర్యాపేట ఏరియా ఆసుపత్రి కి …
Read More »సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ శంకుస్థాపన ..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ డి పోచంపల్లి 6వ వార్డ్ లో ప్రగతియాత్ర లో భాగంగా ఈ రోజు ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ గారు పర్యటించారు.అనంతరం 20లక్షల వ్యయంతో నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన రోడ్లు, డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులు పరిశీలించారు. అదే విధంగా సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయో …
Read More »ఆంజనేయస్వామి వారి ఆలయంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రత్యేక పూజలు
తెలంగాణలో మహబూబాబాద్ నియోజకవర్గంలోని నెల్లికుదురు మండలం హనుమాన్ నగర్ గ్రామపంచాయతీ తారసింగ్ బావి తండాలో శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కేసీఆర్ గారి ఆశిశులతో గడప గడప ప్రచారం మొదలు పెట్టిన ఎమ్మెల్యే శ్రీ బానోత్ శంకర్ నాయక్ గారు మహబూబాబాద్ నియోజకవర్గం నెల్లికుదుర్ మండలంలోని తారసింగ్ హనుమాన్ నగర్ తండా గ్రామపంచాయతీ లో గృహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి కొబ్బరికాయ కొట్టి ముగ్గు పోసి ప్రోస్సిడింగ్ …
Read More »