Home / Tag Archives: ex minister (page 26)

Tag Archives: ex minister

పార్టీ మార్పుపై మాజీ మంత్రి ఎస్ శైలజానాద్ క్లారీటీ..!

..కాదు కాదు నిన్న కాక మొన్న వచ్చిన ప్రముఖ సినీమా హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరతారు అని ఇలా పలు మార్లు సదరు మాజీ మంత్రి పార్టీ మారతారు అంటూ వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెల్సిందే.తాజాగా తనపై వస్తున్న వార్తలపై స్పందించారు. తాజాగా ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని కల్సిన తర్వాత మాజీ మంత్రి ఎస్ శైలజానాద్ మీడియాతో మాట్లాడుతూ …

Read More »

వైసీపీ అధినేత జగన్ తో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి భేటీ..!

ఉమ్మడి ఏపీలో మంత్రిగా పని చేసిన ఆనం రామనారాయణ రెడ్డి ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని కలిశారు. తన సోదరుడు దివంగత ఆనం వివేకానందరెడ్డి తనయుడు రంగమయూరిరెడ్డితో కల్సి నిన్న శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ నివాసంలో ఆనం కలిశారు. దాదాపు గంటపాటు జగన్ తో భేటీ అయ్యారు.అయితే గత కొంత కాలంగా …

Read More »

మాజీ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అనుచరుడుపై లైంగిక వేధింపు కేసు నమోదు ..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ,మాజీ మంత్రి శ్రీధర్ బాబుకు చెందిన ముఖ్య అనుచరుడుపై మంథని పోలీస్ స్టేషన్ లో అతనిపై నిర్భయ కేసు నమోదయైంది. మంథని పట్టణానికి చెందిన మాచీడి రాము అలియాస్ డిష్ రాము మాజీ మంత్రి వ్యక్తిగత వ్యవహారాలు చక్కబెట్టే ముఖ్య అనుచరుడు. see also:స‌బ్బండ వ‌ర్గాల‌కు సీఎం కేసీఆర్ సంక్షేమం..ప్ర‌తిప‌క్ష నేత‌ల్లో గుబులు మంథనికి చెందిన ఒక వివాహితను లైంగిక వేదింపులకు గురి …

Read More »

కొడుకు భవిష్యత్తుకోసం.. ౩౦ ఏళ్ళ టీడీపీ పార్టీకి మాజీ సీనియర్ మంత్రి గుడ్ బై..!

ఏపీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గతంలో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో భాగంగా అనారోగ్యం బాగోలేదంటూ కారణాన్ని షాకుగా చూపిస్తూ టీడీపీ ఏర్పాటు నుండి పార్టీలో ఉంటూ వస్తోన్న బొజ్జల గోపాల కృష్ణారెడ్డి ను బాబు మంత్రి వర్గం నుండి తప్పించిన సంగతి తెలిసిందే .అంతే కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాష్ట్ర జాతీయ కమిటితో పాటుగా జాతీయ కమిటిని …

Read More »

పార్టీ మార్పుపై మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ క్లారిటీ ..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ,మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆ పార్టీని వీడతారు అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే .హైదరాబాద్ మహానగరానికి చెందిన మాజీ మంత్రి దానం నాగేందర్ అధికార టీఆర్ఎస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న నేపథ్యంలో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కూడా టీఆర్ఎస్ గూటికి చేరతారు అని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాను పార్టీ మారతున్నట్లు జరుగుతున్నా ప్రచారం మీద మొట్టమొదటిసారిగా …

Read More »

జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న టీడీపీ మాజీ మంత్రి ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీ నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది.నిన్న మొన్నటి వరకు అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు వైసీపీ పార్టీ తీర్ధం పుచ్చుకుంటున్న సంగతి తెల్సిందే .తాజాగా వీరిజాబితాలోకి అప్పటి ఉమ్మడి ఏపీలో దాదాపు పదేళ్ళ పాటు మంత్రిగా పని చేసి ..దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు అత్యంత నమ్మకమైన వాడిగా పేరుగాంచిన మాజీ మంత్రి …

Read More »

వేలాది మంది అనుచరులతో వైసీపీలో చేరిన “వసంత”కుటుంబం ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .తాజాగా అధికార టీడీపీ పార్టీకి చెందిన నేత ,మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావుతో పాటుగా ఆయన తనయుడు ప్రముఖ వ్యాపార వేత్త వసంత కృష్ణప్రసాద్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు . ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ తన భారీ అనుచవర్గంతో భారీ ర్యాలీ నిర్వహించి జగన్ సమక్షంలో వైసీపీ …

Read More »

వెలుగులోకి వచ్చిన మాజీ మంత్రి పొన్నాల అవినీతి అక్రమాలు ..!

అప్పటి ఉమ్మడి ఏపీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య దళితుల దగ్గర నుండి అక్రమంగా అవినీతికి పాల్పడుతూ అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నారు అని వచ్చిన వార్తలు నిజమయ్యాయి .అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలానికి చెందిన రాంపూర్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు 339/2,337లో ఉన్న అసైన్డ్ భూమిని 1982లో ఉన్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం …

Read More »

కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఊరట ..!

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ,నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉమ్మడి రాష్ట్రాల అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఊరటనిచ్చింది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమర్పించిన ఎన్నికల అడవిపిట్ లో విద్యార్హతను తప్పుగా డిక్లరేషన్ ఇచ్చారంటూ అప్పట్లో ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీ నేత కంచర్ల భూపాల్ రెడ్డి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ అడవిపిట్ లో ఎమ్మెల్యే బీఈ …

Read More »

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి కన్నా అనుచరవర్గం ..!

అప్పటి ఉమ్మడి ఏపీలో ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ..దాదాపు తొమ్మిదేళ్ళ పాటు మంత్రిగా పనిచేసిన కాపు సామాజిక వర్గ నేత ,మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఈ రోజు బుధవారం వైసీపీ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెల్సిందే . అందుకు ఆయన ప్రస్తుతం ఉన్న బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా లేఖను కూడా ఆయన ఆ పార్టీ జాతీయ అధిష్టానానికి పంపించారు.ఈ తరుణంలోనే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat