తప్పు చేసిన వారు ఎవరైనా వారిని అరెస్ట్ చేయక తప్పదని.. అయితే వారు తప్పులేదని నిరూపించుకోవాలని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. టీడీపీ నేత, మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్ నారాయణను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో సీఎం జగన్‌ను మంత్రి కలిశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. టెన్త్ ఎగ్జామ్ పేపర్లు ఎక్కడెక్కడ లీక్ అయ్యాయో అధికారులు విచారణ చేస్తున్నారని చెప్పారు. …
Read More »మాజీ మంత్రి, నారాయణ కాలర్ పట్టుకు నిలదీసిన విద్యార్ధి సంఘాల నాయకులు..!
మాజీ మంత్రి, నారాయణకు అనంతపురం పర్యటనలో తీవ్ర భంగపాటు ఎదురుపడింది. నారాయణ విద్యా సంస్థల అధినేత టీడీపీ ప్రభుత్వం లో మంత్రిగా వ్యవహరించి పార్టీ కి ఆర్ధిక వనరులు అందించే వ్యక్తిగా పెరు గాంచిన మాజీ మంత్రి నారాయణ పై అనంతపురంలో విద్యార్ధి సంఘాల నేతలు దాడి చేశారు. అనంతపురం పర్యటన సందర్భంగా నారాయణ స్కూల్స్ పర్యవేక్షకు వచ్చిన నారాయణను స్థానిక విద్యార్థి సంఘాల నేతలు అడ్డుకున్నారు. ప్రభుత్వ నిబంధనలకు …
Read More »