ఆస్తులను కాపాడుకోవడానికి కాషాయ కండువా కప్పుకొన్న ఈటలకు మోదీ బొమ్మంటేనే జడుపు, జ్వరం పట్టుకొన్నది. హుజూరాబాద్ నియోజకవర్గంలో తాను చేస్తున్న పాదయాత్రలో ఏ మూలన కూడా మోదీ బొమ్మ కనపడనివ్వవద్దని తన అనుచరులను మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించినట్టు సమాచారం. మోదీ పరిపాలన మీద దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తున్నది. తన పాదయాత్రలో.. భవిష్యత్ ఎన్నికల ప్రచారంలో మోదీ బొమ్మ పెట్టుకొంటే వచ్చే …
Read More »ఈటల రాజేందర్ పై దళితులు తిరుగుబాటు
బీజేపీ నేత,మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతున్న మాటలు దళితులను ఈటల్లా గుచ్చుతున్నాయి. పోైట్లె పొడుస్తున్నాయి. రాజేందర్, ఆయన వర్గం నుంచి తిట్లు, శాపనార్థాలు టీఆర్‌ఎస్‌కే పరిమితం కాలేదు. తమ వలలో పడని దళితవర్గాన్నీ ఈటల బ్యాచ్ ఇప్పుడు టార్గెట్‌గా చేసుకుంటున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దళితబంధు పథకం బహుజనులను ఆకట్టుకుంటుండటంతో ఈటల వర్గం నిరాశనిస్పృహలకు గురై నోరు పారేసుకుంటున్నది. దళితబంధు పథకాన్ని ఆపడానికి ఒకవైపు కుట్రలు పన్నడమే కాక, …
Read More »హుజురాబాద్ లో బీజేపీకి షాక్
హుజురాబాద్ లో రోజు రోజు రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. హుజురాబాద్ లో జరుగుతున్న అభివృద్దికి ఆకర్షితులైన అక్కడి ఇతర పార్టీల యువత గులాబీబాట పడుతున్నారు. తెరాసలో చేరేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. దీంతో… రోజు రోజుకు హుజురాబాద్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.హుజురాబాద్ పట్టణానికి చెందిన జిల్లా బిజెపి అధికార ప్రతినిథి… కుకట్ల సంతోష్ కుమార్ యాదవ్, అనుపురం అఖిల్ గౌడ్, పొతరవేణి అనీల్ కుమార్, దాసరి రాజు, గుండెబోయిన అశోక్ యాదవ్, …
Read More »ఈటలకు మంత్రి గంగుల దమ్మున్న సవాల్
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో రాజకీయ వైరమే తప్ప వ్యక్తిగత కక్ష లేదని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ‘‘ఈటలకు ప్రభుత్వం తగిన భద్రత కల్పిస్తోంది. ఈటల నిండు నూరేళ్లు బతకాలని కోరుకుంటున్నాను. మాజీ మావోయిస్టు ఏ మంత్రి పేరు చెప్పాడో ఈటల బయటపెట్టాలి. విచారణలో నా పేరు ఉంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణకు సిద్ధంగా ఉన్నాను. హుజూరాబాద్ …
Read More »MLA పదవీకి ఈటల రాజీనామా
మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి నేడు రాజీనామా చేశారు. గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళ్ళులర్పించిన అనంతరం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మేట్‌లో ఉన్న తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి ఈటల అందజేశారు. కాగా.. నేటి సాయంత్రం ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. 14న జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రత్యేక విమానంలో …
Read More »