జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒకపక్క జనసేన పార్టీని బలోపేతం చేయాలని భావిస్తుంటే మరొక పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని విడిపోతున్నారు. తాజాగ జనసేన పార్టీకి మరో సీనియర్ నేత,మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ అంటూ పవన్ కళ్యాణ్ హడావుడి చేస్తున్న తరుణంలో ఆయన పార్టీ నుంచి తప్పుకుంటున్నరని సమాచారం వచ్చింది. విశాఖపట్నం జిల్లా పాడేరు నియోజకవర్గం …
Read More »మాజీ ఆర్దిక మంత్రిపై ప్రస్తుత ఆర్దిక మంత్రి ఘాటు జవాబు
నీతి ఆయోగ్ ర్యాంకులపై టీడీపీ విమర్శలను ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాదరెడ్డి ఘాటుగా జవాబు ఇచ్చారు. గత ప్రభుత్వ వైపల్యాలను తమపై రుద్దాలని చంద్రబాబు,యనమల ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.’గత ప్రభుత్వం చెప్పినట్లుగా బడ్జెట్‌లో కేటాయింపులు చేయలేదు. ఇప్పుడు నీతి ఆయోగ్ నివేదికలో రాష్ట్రం 10 వ ర్యాంక్‌కు దిగజారామని మాట్లాడుతున్నారు. దీనికంతటికి కారణం గత ప్రభుత్వ వైఫల్యమే. చంద్రబాబు ప్రభుత్వం రూ. 2 లక్షల 60 కోట్ల అప్పులు చేసింది. …
Read More »తన అనుచరులతో వైసీపీలో చేరడానికి మాజీ మంత్రి, ప్రస్తుతం కాపు కార్పొరేషన్ చైర్మన్ రెడీ
ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసలు భారీగా కొనసాగుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ముగుస్తున్నా నేతలు మాత్రం బాబుపై నమ్మకం లేక వైసీపీ గూటికి చేరుతున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుతం కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న కొత్త పల్లి సుబ్బారాయుడు వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. గతంలో వైసీపీలో ఉన్న కొత్తపల్లి …
Read More »బాబుకు మరో షాక్…వైసీపీలో చేరిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి
ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో వైసీపీలోకి చేరికలు వేగం పుంజుకున్నాయి. ప్రతి పక్షనేత, వైసీపీ అద్యక్షుడు వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీలో చేరే నాయకుల సంఖ్య రోజుకు రోజుకు పెరుగుతోంది. తాజాగా విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు శనివారం వైసీపీలో చేరారు. లోటస్‌పాండ్‌లో తనను కలిసిన దాడి వీరభద్రరావు, ఆయన తనయుడు రత్నాకర్‌ను పార్టీ కండువాలతో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఎంపీ …
Read More »