ఏపీలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీలో చేరేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే టీడీపీ నుండి కడప జిల్లా రాజంపేట మేడా మల్లిఖార్జున రెడ్డి, ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకానపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరారు. తాజాగా మాజీ డిజిపి సాంబశివరావు వైసీపీలో చేరుతారని ఆ పార్టీలోని ముఖ్యుల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం. జగన్ పాదయాత్ర సమయంలోనే మాజీ డిజిపి సాంబశివరావు …
Read More »త్వరలో వైస్సార్సీపీలోకి మాజీ డీజీపీ సాంబశివరావు
వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ను ఏపీ మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు శనివారం సాయత్రం కలిశారు. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురంలో ప్రజా సంకల్ప యాత్ర నిర్వహిస్తున్న జగన్‌తో నండూరి భేటీ అయ్యారు. అయితే త్వరలోనే సాంబశివరావు వైసీపీ పార్టీలో చేరుతునట్లు వార్తలు వస్తున్నాయి.ఈ నెల చివరివారంలో లేదా వచ్చే నెల మొదటి వారంలో అయన జగన్ పార్టీ లో చేరబోతునట్లు సోషల్ …
Read More »