మహారాష్ట్రలోని పుణేలో మార్వెల్ విస్టా భవనం టాప్ ఫ్లోర్‌లో ఈ రోజు మంగళవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రముఖ టీమిండియా క్రికెటర్ జహీర్ ఖాన్ రెస్టారెంట్ ఇదే భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంది. లులా నగర్ చౌక్‌లో మార్వెల్ విస్టా భవనంలో అగ్నిప్రమాదం జరగడంతో అధికారులు హుటాహుటిన ఘటనా స్ధలానికి చేరుకున్నారు. ఆరు అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం …
Read More »