ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్ ఈ నెల 24న ప్రమాణస్వీకారం చేయనున్నారు. 24అంటే వచ్చే బుధవారం ఉదయం 11:30 గంటలకు ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిశ్వభూషణ్ తో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 23న భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి తిరుపతి చేరుకుంటారు బిశ్వభూషణ్ హరిచందన్. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకుని విజయవాడ చేరుకుంటారు. విజయవాడలోని మాజీ సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో …
Read More »